AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా రేంజ్‌ ఎంట్రీ..! హెలికాప్టర్‌లో పల్లెటూర్లోని అత్తగారింటికి వచ్చిన అల్లుడు..

ఒక వ్యాపారవేత్త తన భార్య, పిల్లలతో కలిసి తన అత్తగారి ఊరు అట్పాడికి హెలికాప్టర్‌లో రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్త హెలికాప్టర్‌కు సంప్రదాయ పద్ధతిలో వాహన పూజ నిర్వహించడానికి ఈ ప్రత్యేక రాక జరిగింది. ఈ అరుదైన దృశ్యం చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు.

SN Pasha
|

Updated on: Oct 05, 2025 | 7:21 PM

Share
ఓ పల్లెటూరికి వచ్చే వారు బస్సులోనో, ఆటోలోనో, బైక్‌పైనో వస్తారు.. మహా అంటే కారులో కూడా వస్తారు. కానీ ఓ మహిళ పల్లెటూర్లోని తన తల్లిగారింటికి తన భర్త, పిల్లలతో కలిసి ఏకంగా హెలికాప్టర్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ విచిత్ర ఘటన చూసేందుకు మొత్తం ఊరంతా ఏకమైంది.

1 / 5
కొల్హాపూర్ జిల్లాలోని తోపేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అట్పాడి గ్రామానికి చెందిన అల్లుడు శివాజీరావు ఆనందరావు పవార్ తన భార్య శశికళ శివాజీరావు పవార్, వారి పిల్లలు సౌరభ్, సుయోగ్ పవార్‌లతో కలిసి శనివారం మధ్యాహ్నం తన కొత్త హెలికాప్టర్‌లో అట్పాడికి చేరుకున్నారు.

2 / 5
అట్పాడి ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్‌ను చూసేందుకు ఆ గ్రామంలోని ప్రజలంతా బయటికి వచ్చారు. తమ ఊర్లో దిగిన హెలికాప్టర్‌ను దగ్గర్నుంచి చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. సౌరభ్, సుయోగ్ పవార్ ల మామలు యోగేష్, రవీంద్ర నంగ్రే అట్పాడిలో నివసిస్తున్నారు.

3 / 5
వారి మేనల్లుళ్ళు కొనుగోలు చేసిన హెలికాప్టర్‌ను పూజించడానికి వారు కుటుంబాన్ని ప్రత్యేకంగా అట్పాడికి ఆహ్వానించారు. నాంగ్రే కుటుంబం హెలికాప్టర్‌ను సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర బ్యాంకు డైరెక్టర్ తానాజీ పాటిల్, యువ నాయకుడు దత్తాత్రే పాటిల్, అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

4 / 5
గ్రామంలో హెలికాప్టర్ ల్యాండ్ అయిందనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలతో హల్చల్‌ చేశారు. దీంతో అట్పాడిలో సందడి వాతావరణం నెలకొంది. వాహన పూజ సంప్రదాయంలో హెలికాప్టర్ పూజను చేర్చడంతో ఈ రోజు అట్పాడిలో దాని గురించే మాట్లాడుకున్నారు.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!