AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాప్‌రే..! ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఐస్‌క్రీం ఇదేనట..! క్రేన్‌లతో మోసుకెళ్తున్నారు..

ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీం గురించి మీకు తెలుసా? గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎత్తైన ఐస్‌క్రీమ్ కోన్ త్రోబాక్ ఫోటోను షేర్ చేసింది. ఈ త్రోబాక్ పోస్ట్‌లో నార్వేలోని క్రిస్టియన్‌శాండ్‌లో జూలై 26, 2015న హెన్నిగ్-ఓల్సెన్, ట్రోండ్ ఎల్ వోయెన్ తయారు చేసిన 3.08 మీటర్ల (10 అడుగులు మరియు 1.26 అంగుళాలు) ఎత్తైన ఐస్ క్రీమ్ కోన్‌ను మీరు చూడవచ్చు.

బాప్‌రే..! ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఐస్‌క్రీం ఇదేనట..! క్రేన్‌లతో మోసుకెళ్తున్నారు..
Tallest Ice Cream Cone
Jyothi Gadda
|

Updated on: May 24, 2024 | 12:15 PM

Share

ఇటీవల, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన ఐస్ క్రీమ్ కోన్ తయారీకి సంబంధించిన పాత వీడియోను షేర్ చేసింది. 2015లో నార్వేలోని హెన్నిగ్-ఓల్సెన్ అనే ఫ్యామిలీ ఐస్ క్రీం కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ కోన్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నివేదిక ప్రకారం, ఈ పెద్ద కోన్ దాదాపు ఒక టన్ను బరువు, “1,080 లీటర్ల” ఐస్ క్రీంను పట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఐస్ క్రీం అంటే చాలా మందికి ఇష్టం. క్యాండీలు, కోన్‌లు, కప్పులు ఐస్ క్రీం వంటి ఎన్నో వెరైటీల ఐస్‌క్రీంలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీం గురించి మీకు తెలుసా? గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎత్తైన ఐస్‌క్రీమ్ కోన్ త్రోబాక్ ఫోటోను షేర్ చేసింది. ఈ త్రోబాక్ పోస్ట్‌లో నార్వేలోని క్రిస్టియన్‌శాండ్‌లో జూలై 26, 2015న హెన్నిగ్-ఓల్సెన్, ట్రోండ్ ఎల్ వోయెన్ తయారు చేసిన 3.08 మీటర్లు అంటే, 10 అడుగుల  1.26 అంగుళాల ఎత్తైన ఐస్ క్రీమ్ కోన్‌ను మీరు చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ పోస్ట్‌లో దాదాపు 60 కిలోల చాక్లెట్ లైనింగ్, 1,080 లీటర్ల ఐస్ క్రీం, 40 కిలోల జామ్‌తో దీన్ని తయారు చేశారు. ఫ్యాక్టరీ ఫ్రీజర్‌లో కొలిచిన తర్వాత, దానిని హెలికాప్టర్‌లో తరలించారు. క్రిస్టియన్‌సండ్ హార్బర్‌లో జరిగిన టాల్ షిప్స్ రేస్ ఈవెంట్‌లో జెయింట్ కోన్ పంపిణీ చేయబడిందని గిన్నిస్ వెబ్‌సైట్ నివేదించింది. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..