Viral Photo: క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్.. చూడగానే ముద్దొస్తున్న ఈ చబ్బీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.. తెలుగులో ఫాలోయింగ్ ఎక్కువే ఉంది..
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. అభిమానగణం మాత్రం ఎక్కువగానే ఉందండి. ఎవరో చెప్పండి. మీకోసం చిన్న క్లూ. మన మహానటి కీర్తి సురేష్‌కు చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితురాలు. గుర్తుపట్టండి.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ వైరలవుతున్నాయి కదా. అందులో ఇప్పటికే మీరు చాలా మంది సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ చూసే ఉంటారు. తాజాగా ఓ చబ్బీ గర్ల్ ఫోటో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా. పెద్ద పెద్ధ కళ్లు.. పండులాంటి ముఖంతో చూడగానే ముద్దొ్చ్చేస్తున్న ఈ పాపాయి ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో యమ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. అభిమానగణం మాత్రం ఎక్కువగానే ఉందండి. ఎవరో చెప్పండి. మీకోసం చిన్న క్లూ. మన మహానటి కీర్తి సురేష్‌కు చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితురాలు. గుర్తుపట్టండి.
ఈ క్యూట్ బుజ్జాయి మరెవరో కాదు. మేఘా ఆకాష్. లై చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే ఎన్నో తమిళ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం తెలుగులో అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓం శ్రీ కనకదుర్గం చిత్రంలో నటిస్తోంది. అలాగే ప్రేమదేశం చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో త్రిగుణ్ కథానాయకుడిగా కనిపించనున్నాడు. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహిస్తుండగా.. శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.