Wedding: ఎడ్ల బండ్లపై పెళ్లి ఊరేగింపు.. డీజే లేకుండా జానపద పాటలు పాడుతూ.. డ్యాన్స్.. వీడియో వైరల్..

Bullock Carts Wedding: ఈ మధ్యకాలంలో చిన్న శుభకార్యం జరిగినా.. కార్లల్లో వెళుతున్నారు. ఇక పెళ్లికి అయితే.. లగ్జరీ కార్లల్లో ఊరేగింపుగా వెళుతున్నారు. ఈ క్రమంలో.. ఈ వరుడు మాత్రం వెరైటీగా

Wedding: ఎడ్ల బండ్లపై పెళ్లి ఊరేగింపు.. డీజే లేకుండా జానపద పాటలు పాడుతూ.. డ్యాన్స్.. వీడియో వైరల్..
Bullock Carts Wedding
Follow us

|

Updated on: Jun 21, 2021 | 6:08 AM

Bullock Carts Wedding: ఈ మధ్యకాలంలో చిన్న శుభకార్యం జరిగినా.. కార్లల్లో వెళుతున్నారు. ఇక పెళ్లికి అయితే.. లగ్జరీ కార్లల్లో ఊరేగింపుగా వెళుతున్నారు. అయితే.. ఈ వరుడు మాత్రం వెరైటీగా ఆలోచించాడు. పాత సంప్రదాయలను గుర్తిచేసేలా.. ఎండ్లబండిపై ఊరేగింపుగా వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా పాత సంప్రదాయాలను గుర్తుచేశాడంటూ కొనియాడుతున్నారు. ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన ఒక వ‌రుడు, త‌న కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తో క‌లిసి ప‌లు ఎండ్ల బండ్ల‌పై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లారు. డియోరియా జిల్లాలోని కుషరి గ్రామం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్రీ బజార్‌లోని వివాహ వేదిక చేరుకోవడానికి వరుడి కుంటుంబ సభ్యులు ఎండ్ల బండ్ల‌ను వినియోగించారు. దీంతో ఆయా ప్రాంతంలోని ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చి ఈ ఊరేగింపును చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పాత సంప్రదాయాలను గుర్తుకు తెచ్చారంటూ కొనియాడారు. అయితే.. డీజేకి బదులుగా ప్రజలు ఫరూహి జానపద పాటలకు నృత్యం చేస్తూ ఆనందంతో ముందుకుసాగారు.

వీడియో..

ఈ సందర్భంగా వరుడు చోటేలాల్ మాట్లాడుతూ.. త‌మ పూర్వీకులు వివాహ ఉరేగింపు, వివాహాలు ఎలా జ‌రుపుకునేవారో అన్న‌ది ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు ఎండ్ల బండ్ల‌పై పెళ్లికి వెళ్లిన‌ట్లు తెలిపాడు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఒక సందేశాన్ని ఇచ్చామంటూ పేర్కొన్నాడు. అయితే.. పెళ్లి ఊరేగింపును చూసిన వారంతా మొబైల్ ఫోన్లు తీసుకుని రికార్డింగ్ చేసుకుంటూ కనిపించారు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Also read:

Viral Video: స్పైడర్‌లా మారిన కోతి.. భారీ భవనం నుంచి ఎలా దిగిందో చూస్తే నోరెళ్లబెడతారంతే..

కాలువలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించిన పోలీస్…..అలీగఢ్ లో ఎస్ఐ సాహసం

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!