Viral Video: స్పైడర్‌లా మారిన కోతి.. భారీ భవనం నుంచి ఎలా దిగిందో చూస్తే నోరెళ్లబెడతారంతే..

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఫన్నీ వీడియో సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి.

Viral Video: స్పైడర్‌లా మారిన కోతి.. భారీ భవనం నుంచి ఎలా దిగిందో చూస్తే నోరెళ్లబెడతారంతే..
Cm Kcr
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 20, 2021 | 11:12 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఫన్నీ వీడియో సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటి చేష్టలకే కడుపుబ్బా నవ్వుకుంటాం. క్రూర మృగాలను సైతం ఓ ఆట ఆడుకుంటూ ఎదుటి వారికి సంతోషాన్ని ఇస్తాయి. అలాంటి వీడియోలు ఇప్పటి వరకు కోకొల్లలుగా చూసే ఉంటాం. అయితే, కోతుల్లో ఇంకో స్పెషాలిటీ ఎంటంటే.. ఎంత ఎత్తైనా, ఎంత దూరమైనా దూకడం, ఎగరడం చేస్తుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో రెండు కోతులు చేసిన స్టంట్స్ చూస్తే నిజంగా షాక్ అవుతారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఇప్పటి వరకు కోతులు చాలా దూరం దూకడం, ఎగరడం మాత్రమే చూసుంటాం. కానీ, కోతి స్పైడర్‌గా మారడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఈ వీడియోలో చూసేయండి. ఓ కొతి తన స్వరూపాన్ని స్పైడర్‌గా మార్చుకుని పెద్ద భవనంపై నుంచి కిందకు దిగింది. ఓ భవనం పైకి రెండు కోతులు ఎక్కాయి. ఒక పైకి భవనంపైకి ఎక్కగా.. మధ్యలో ఓ గది బాల్కనీ వద్ద మరో కోతి ఉంది. అయితే, పైన ఉన్న కోతి గోడకు స్పైడర్ మాదిరిగా పాకుతూ కిందకు దిగగా.. దాన్ని చూసిన మరో కోతి అదే మాదిరిగా భవనం పై నుంచి కిందకు దిగింది. ఇదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ టీమ్.. ఓపెనర్లుగా లాథమ్, డెవాన్ కాన్వే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?