Watch Video: పెళ్లి వేదికపై మరదలితో సీక్రెట్ సరసాలు.. గమనించిన వధువు.. నెక్ట్స్ సీన్ మీరే చూడండి..

బావ, మరదలు మధ్య బంధం చాలా స్పెషల్. ఈ బంధం చాలా విలువైనది. బావామరదళ్ల మధ్య సరదా అన్నివేశాలు, ఆట, పాటలు, గిల్లికజ్జాలు, ఆటపట్టించే ప్రేమ, గౌరవం ఉంటుంది.

Watch Video: పెళ్లి వేదికపై మరదలితో సీక్రెట్ సరసాలు.. గమనించిన వధువు.. నెక్ట్స్ సీన్ మీరే చూడండి..
Marriage

Updated on: Feb 08, 2023 | 6:13 AM

బావ, మరదలు మధ్య బంధం చాలా స్పెషల్. ఈ బంధం చాలా విలువైనది. బావామరదళ్ల మధ్య సరదా అన్నివేశాలు, ఆట, పాటలు, గిల్లికజ్జాలు, ఆటపట్టించే ప్రేమ, గౌరవం ఉంటుంది. సమాజంలో ఈ బంధానికి ప్రత్యేక విలువ ఉంది. తాజాగా బావామరదళ్ల చిలిపి సరదాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో వారిద్దరు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. మరి వారు ఏం చేశారు? అంత హాట్ టాపిక్‌గా మారింది? అనేది ఇప్పుడు చూద్దాం.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి.. తన బావతో పబ్లిక్‌గా చిలిపిపనులు చేసింది. ఎవరూ చూడకుండా రహస్యంగా సరసాలాడుతుంది. అయితే, ఇది పెళ్లి వేడుకలో చోటు చేసుకోవడంతో సీన్ అంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో కొత్తగా పెళ్లయిన వధూవరుల రిసెప్షన్ వేడక జరుగుతోంది. ఇందులో దంపతులిద్దరూ వేదికపై కూర్చుకున్నారు. ఇంతలో ఒక యువతి వచ్చి వారిద్దరి మధ్య కూర్చుంది. వారి వెనుకాలే మరికొందరు కూడా నిల్చుని ఫోటోలు దిగుతున్నారు. ఇలా దంపతుల మధ్యలో అమ్మాయి, వెనుకాల బంధువులు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇంతలో యువతి.. తన చేతిని నెమ్మదిగా కిందకు దించి, వరుడి చేతిని టచ్ చేయడం స్టార్ట్ చేసింది. సీక్రెట్‌గా, ఎవరూ చూడటం లేదనుకుని, అతని చేతిని టచ్ చేస్తుంది. అయితే, ఈ సీన్ అంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. అమ్మాయి వాలకం ఏదో తేడాగా ఉండటంతో వధువు కూడా ఆమెవైపు కాస్త డిఫరెంట్‌గా చూస్తుంది.

ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. హీరాలాల్ 9226 ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు తిట్టిపోస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఇది కామన్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us