AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Astrology: అయిదు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

ఇప్పటి నుంచి మే నెల చివరి వరకు కొన్ని రాశులకు ఏకంగా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగే విశేషం. ప్రస్తుతం అటువంటి అనుకూల పరిస్థితి ఆరు రాశులకు ఏర్పడబోతోంది. ఈ నెల 20న శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో ప్రవేశించడంతో కొన్ని రాశులకు అయిదు గ్రహాల అనుకూలత ఏర్పడుతోంది. సుమారు 40 రోజుల పాటు గురు, శుక్ర, బుధ, శని, కుజ, రాహువులు అనుకూలంగా ఉండడం వల్ల వృషభం. మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారు విజయాలు, సాఫల్యాలతో జీవితాన్ని గడపడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2026 | 5:52 PM

Share
వృషభం: ఈ రాశికి ప్రస్తుతం శని, కుజ, గురు, శుక్ర, బుధులు యోగదాయకంగా మారడం వల్ల ఈ రాశివారి జీవితంలో తప్పకుండా ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజయోగాలు, ధన యోగాలతో పాటు, రాజపూజ్యాలు కూడా కలుగుతాయి. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంతో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.

1 / 6
మిథునం: ఈ రాశికి గురు, శుక్ర, బుధులతో పాటు, కుజ, రాహువులు కూడా బాగా అనుకూలంగా మారి నందువల్ల జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఇల్లు కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు ఎక్కువగా వింటారు.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి శుక్ర, బుధులతో పాటు, రవి, కుజ, శనులు కూడా బాగా యోగదాయకంగా ఉండడం వల్ల ఈ రాశివారికి ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. దేనికీ లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యాపార ఒప్పందాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలతో పాటు రాబడి బాగా వృద్ధి చెందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

3 / 6
కన్య: రాశ్యధిపతి రాశ్యధిపతి బుధుడితో పాటు గురు, శుక్ర, రవి, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.

4 / 6
తుల: ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడు, గురువు, శని, కుజుడు, రవి బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా తప్ప కుండా వృద్ధి, పురోగతి ఉంటాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి రాశ్యధిపతి శనీశ్వరుడితో పాటు కుజ, బుధ, శుక్ర, రాహువుల అనుకూలతలు కూడా తోడవుతున్నందు వల్ల జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. కీలకమైన శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు పడతాయి. శుభ కార్యాలు జరుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

6 / 6
Follow Us
ఆయుర్వేద బాట పట్టిన వెండితెర నవ్వుల రాణి

కేసీసీ రుణం చెల్లించకపోతే రైతుల భూమిని జప్తు చేస్తారా..?

ఇదొక్కటి కలిపితే వారమైనా పెరుగును ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

పిల్లలను డిజిటల్ అడిక్షన్‌ నుంచి కాపాడుకోవడం ఎలా?

బొప్పాయి ఆకులతో నేచురల్ పెస్టిసైడ్! ఖర్చు లేకుండా పంటలకు రక్ష!

అయిదు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్.. వేలాది మందికి ఉద్యోగావకాశాలు.. ఎక్కడ

ఇవి రెండు ఆకులు నమిలితే షుగర్ జీవితంలో రాదు.! ఇక మందులతో పనుండదు

భారత్ నుండి అమెరికాకు నడక దారి!రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తే చాలు

ఇదొక్క ట్రిక్ తెలిస్తే.. ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు!