Viral Video: స్టేజ్ పై పెళ్లి కూతురు సోదరి చేసిన పనికి వరుడు షాక్.. నెట్టింట్లో వీడియో వైరల్..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కాలంలో ఎన్నో ఫన్నీ వీడియోలు, భయాంకర వీడియోలు జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియో తెగ హల్ చల్ చేస్తున్నారు.

Viral Video: స్టేజ్ పై పెళ్లి కూతురు సోదరి చేసిన పనికి వరుడు షాక్.. నెట్టింట్లో వీడియో వైరల్..
Viral Video

Updated on: Jun 11, 2021 | 12:09 PM

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కాలంలో ఎన్నో ఫన్నీ వీడియోలు, భయాంకర వీడియోలు జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఫన్నీ వివాహ వీడియోలతోపాటు.. ఎమోషనల్ వీడియో కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వివాహనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అందులోని పెళ్లి కూతురు సోదరి చేసిన పనికి వరుడితోపాటు అక్కడున్న బంధువులు కూడా షాక్ అయ్యారు.

ఆ వీడియో వివాహ తంతు ముగిసిన తర్వాత వధువరులు.. వచ్చిన బంధువులతో పాటు ఫోటోలు దిగుతున్నారు. పెళ్లి కుమారుడి పక్కనే కూర్చోని ఫోటోకు ఫోజులిస్తున్న వధువు చెల్లి ఒక్కసారిగా వరుడిని బలవంతంగా కిస్ చేసింది. దీంతో వరుడితోపాటు అక్కడన్న బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Book My Show: కరోనా ఎఫెక్ట్.. 200 మంది ఉద్యోగులను తొలగించిన బుక్ మై షో.. సీఈవో భావోద్వేగ ట్వీట్..

Desi Cow Milk: మనదేశం ఆవు పాలు విశిష్టత ఏమిటో తెలుసా..విషాన్ని కూడా హరించే శక్తి.. మరెన్నో ప్రయోజనాలు

TV9 for Better Society: మెరుగైన సమాజం కోసం జనహితం.. టీవీ9 ఎప్పుడూ ప్రజల పక్షమే.. డమ్మీరాతలపై టీవీ9 అక్షర సమరం..

Covaxin Vaccine: కోవాక్సిన్ మొదటి టీకా తీసుకున్నాక రెండవ డోసు తీసుకోవడానికి ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ?