AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో! ‘బాహుబలి’ మొసలి.. బరువు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే.!

నీటిలో అత్యంత బలశాలి ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది మొసలి. కాదంటారా.. ఎవరు అవునన్నా కాదన్నా అది నిజమే...

Viral Video: వామ్మో! 'బాహుబలి' మొసలి.. బరువు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే.!
Crocodile
Ravi Kiran
|

Updated on: Apr 13, 2022 | 1:54 PM

Share

నీటిలో అత్యంత బలశాలి ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది మొసలి. కాదంటారా.. ఎవరు అవునన్నా కాదన్నా అది నిజమే. నీటిలో ఉందంటే దాన్ని పట్టుకోవడం కాదు.. దాని దగ్గరికి వెళ్లాలన్నా భయపడతారు. ఎందుకంటే దాని క్రూరత్వం ఎంత దారుణంగా ఉంటుంటో అందరికీ తెలుసు. పళ్లతో చీల్చి చెండాడేస్తుంది. అలాంటి బాహుబలి గల మొసలిని బంధించడం అంటే.. నిజంగా గ్రేటే కదా..

వామ్మో చూడ్డానికే భయానరకంగా ఉంది కదా మొసలి. వామ్మో ఇంత మందా.. ఎందుకంటారా.. దాన్ని బంధించి.. మళ్లీ అడవుల్లోకి పంపేందుకు పడుతున్న పాట్లు ఇవి. 400 కిలోలు కలిగిన ఈ మొసలిని పట్టుకునేందుకు సుమారు ఏడెనిమిది మంది కష్టపడ్డారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది అమాంతం మింగేసే పనిచేస్తుందని అందరికీ తెలుసు. అందులోనూ అటవీశాఖలో పనిచేసే సిబ్బందికి ఇలాంటి క్రూరమృగాల గురించి మరింత ఎక్కువగా తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా బంధించే ప్రయత్నం చేశారు. ఒక ప్లేస్‌ నుంచి మరో ప్లేస్‌కు అది కూడా సజీవంగా ఉన్న టైంలో దాన్ని బంధించి.. మూతి తెరవకుండా చేసి.. తరలించడం అంటే ఛాలెంజింగ్‌తో కూడుకున్న విషయమే. అలాంటి టాస్క్‌ను ఇదిగో ఈ ఫారెస్ట్‌ ఎంప్లాయిస్‌ ఫుల్‌ఫిల్‌ చేశారు.

తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం..
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం..
పుత్రదా ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? ముహూర్తం వివరాలు ఇవే!
పుత్రదా ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? ముహూర్తం వివరాలు ఇవే!
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..