AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకే సవాల్ విసురుతోంది ఈ ట్రిక్కీ పజిల్.. దాగున్న గుడ్లగూబలను కనిపెట్టగలరా.?

ఈ మధ్యకాలంలో చాలామంది యువత.. వర్క్ టెన్షన్ నుంచి కొద్ది ఫ్రీ టైం దొరికితే చాలు.. సోషల్ మీడియాలో వాలిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో మనకు లెక్కకు మించిన ఫన్ కంటెంట్ ఉంది. ఫన్నీ వీడియోలు, వైరల్ వీడియోలు, సృజనాత్మకతను తెలిపే వీడియోలు.. లేదా జంతువులకు..

మీకే సవాల్ విసురుతోంది ఈ ట్రిక్కీ పజిల్.. దాగున్న గుడ్లగూబలను కనిపెట్టగలరా.?
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: Apr 17, 2024 | 12:30 PM

Share

ఈ మధ్యకాలంలో చాలామంది యువత.. వర్క్ టెన్షన్ నుంచి కొద్ది ఫ్రీ టైం దొరికితే చాలు.. సోషల్ మీడియాలో వాలిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో మనకు లెక్కకు మించిన ఫన్ కంటెంట్ ఉంది. ఫన్నీ వీడియోలు, వైరల్ వీడియోలు, సృజనాత్మకతను తెలిపే వీడియోలు.. లేదా జంతువులకు సంబంధించిన వీడియోలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో.. వీటితో పాటు ఈ మధ్య ఫోటో పజిల్స్ కూడా తోడయ్యాయి. ఇవి మన మెదడును ఓ ఆట ఆడేసుకుంటాయి. మీలో కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అలాగే మిమ్మల్ని యాక్టివ్‌ చేయాలంటే.. ఈ ఫోటో పజిల్స్ కీ రోల్ పోషిస్తాయి. కొంతమంది అయితే ఎక్కడ ఎలాంటి ఫోటో పజిల్ కనిపించినా.. దాన్ని అంతు తేల్చేవరకు వదిలిపెట్టరు. అందులోని మర్మమైన రహస్యాన్ని కనిపెట్టేస్తుంటారు.

సరదా.. సరదాగా.. కొంచెం గజిబిజిగా ఉండే ఈ ఫోటో పజిల్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి.. ఇటీవల ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? చెట్టు.. చెట్టు చివరన చిటారు కొమ్మలు కనిపిస్తున్నాయ్ కదూ..! ఇక ఆ చిటారు కొమ్మల మాటున రెండు గుడ్లగూబలు దాగున్నాయి. ఎంచక్కా సేద తీరుతున్నాయ్ మరి వాటిని మీరు కనిపెట్టగలరా.? మీకున్నది కేవలం 20 సెకన్లు.. దమ్ముంటే కనిపెట్టాలంటూ అవి సవాల్ విసురుతున్నాయ్. ఏదో పైపైన చూస్తే మీకు అవి కనిపించవ్. మైండ్ పెట్టి ఆలోచించాలి. కళ్లకు పదునుపెట్టి చూడాలి. మీరు ఎంత వెతికినా చివరికి దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి.

Photo Puzzle 1

పాత బాటిళ్లను కొత్తవాటిలా.. స్టిక్కర్ జిగురు వదిలించే ట్రిక్
పాత బాటిళ్లను కొత్తవాటిలా.. స్టిక్కర్ జిగురు వదిలించే ట్రిక్
రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది
రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..