Photo Puzzle: కళ్లు బొంగరాల్లా తిరుగుతాయి.. ఈ ఫోటోలోని ‘B’అక్షరాన్ని గుర్తిస్తే మీలో దమ్మున్నట్లే!

ఫోటో పజిల్స్.. ఇవి పైకి మాములు ఫోటోలు మాదిరిగా కనిపిస్తాయ్. కానీ లోపల మాత్రం రహస్యాలు దాగుంటాయి. వాటిని ఈజీగా కనిపెట్టలేరు.

Photo Puzzle: కళ్లు బొంగరాల్లా తిరుగుతాయి.. ఈ ఫోటోలోని Bఅక్షరాన్ని గుర్తిస్తే మీలో దమ్మున్నట్లే!
Photo Puzzle

Updated on: Mar 07, 2023 | 4:57 PM

ఫోటో పజిల్స్.. ఇవి పైకి మాములు ఫోటోలు మాదిరిగా కనిపిస్తాయ్. కానీ లోపల మాత్రం రహస్యాలు దాగుంటాయి. వాటిని ఈజీగా కనిపెట్టలేరు. బుర్ర బొంగరంలా తిరిగిపోతుంది. చాలా కష్టం బాసూ.. ఈ పజిల్స్ సాల్వ్ చేయాలంటే.. మేధావులు సైతం రెండు అటెంప్ట్స్ ప్రయత్నించాల్సిందే. అందుకేనేమో ఇవి ఇంటర్నెట్‌లో భలే ట్రెండింగ్ అవుతుంటాయి. మరి మీకూ పజిల్స్ అంటే ఇష్టమైతే.? రండి! నెట్టింట తెగ హల్చల్ చేస్తోన్న ఈ ఫోటో పజిల్‌ను ఓ పట్టు పట్టేద్దాం.. పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? మీకు ఎక్కడ చూసినా ‘R’ అక్షరం కనిపిస్తుంది. కరెక్ట్! మీరనుకున్నది నిజమే.. అయితే అందులోనే ‘B’ అక్షరం కూడా దాగుంది. దాన్ని కనిపెట్టాలి. మీ దగ్గరున్న టైం జస్ట్ 15 సెకన్లు.. మీలో దమ్ముంటే.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టండి.. ఫోటోను పైపైన చూస్తే సరిపోదు.. తీక్షణంగా చూస్తేనే గానీ ఆన్సర్‌ను గుర్తించలేరు. లేట్ ఎందుకు ఓసారి ప్రయత్నించండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి..