AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓర్ని.. వెల్లుల్లి తొక్క తీయడం ఇంత ఈజీనా..?

వెల్లుల్లి పై తొక్క తీయడం అంటే సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఒక్కొక్కసారి అందుకోసం చాలా మంది వెల్లుల్లిపాయని వాడకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. అయితే... ఈ కిచెన్ హ్యాక్‌తో ఎంతో ఈజీగా వెల్లుల్లి పాయని పీల్ చేసుకోవచ్చు.

Viral Video: ఓర్ని.. వెల్లుల్లి తొక్క తీయడం ఇంత ఈజీనా..?
Peel Garlic
Ram Naramaneni
|

Updated on: Sep 03, 2024 | 1:48 PM

Share

వెల్లుల్లి తొక్క తీయడం ఇబ్బందిగా ఉందా.. ముఖ్యంగా పచ్చళ్లు పెట్టేప్పుడు.. ఎక్కువమందికి వంటకాలు చేసేటప్పుడు.. వెల్లుల్లి తొక్క తీసేందుకు చాలా సమయం పడుతుంది. అయితే ఈ ట్రిక్ పాటిస్తే మీ పని సులువు అవుతుంది. ఈ కిచెన్ హ్యాక్ వీడియో చూస్తే మీరు కంగుతినాల్సిందే. ఈ వీడియోలో చూపిన వెల్లుల్లి ఒలిచే విధానం ఖచ్చితంగా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే.. కిచెన్‌లో ఎక్కువగా కష్టపడాల్సిన అవరంస ఉండదు. ఈ వీడియోను చూసిన తర్వాత.. ఎంత వెల్లుల్లి ఉన్నా సరే.. నిమిషాల్లో చాలా సులభంగా తొక్కగలరు. ఒక మహిళ క్లిప్పర్ సహాయంతో క్షణాల్లో వెల్లుల్లి తొక్క ఎలా తీసిందో ఈ వీడియో మీరు చూడవచ్చు.

వీడియో దిగువన చూడండి…. 

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో @kendall.s.murray అనే  అకౌంట్ నుంచి షేర్ చేశారు.  “ఆ తొక్కు తీసే ఇబ్బంది పడలేక.. నేను చాలాకాలంగా వంటల్లో వెల్లుల్లి వాడటమే మానేశాను. అయితే ఈ మధ్యనే దాని తోలు తీసే నింజా టెక్నిక్ నేర్చుకున్నాను. ఈ ట్రిక్ నాకు ముందే ఎందుకు చెప్పలేదో తెలియట్లే. ఈ క్రేజీ హ్యాక్ ఇంకా ఎవరు మిస్ అవతున్నారు” అని.. ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.

అయితే, కొంతమంది నెటిజన్స్ భారతీయ వెల్లుల్లి షేప్ అండ్ సైజ్ విభిన్నంగా ఉంటుందని.., ఈ ట్రిక్ అంతగా పనిచేయకపోవచ్చని కామెంట్స్ పెడుతున్నారు. అయినప్పటికీ, ఈ హ్యాక్ ఫాలో అయితే మీరు చాలా సమయం ఆదా చేసుకోవచ్చు. ఈ వైరల్ హ్యాక్ వీడియోకు ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వీడియోపై మీ ఒపెనియన్ కూడా తెలియచేయండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్