AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 9 నెలల కడుపుతో బస్సెక్కిన మహిళ.. కట్ చేస్తే.. అసలు విషయం పోలీస్ స్టేషన్‌లో తేలింది

పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. ఓ బస్సును ఆపారు. ఇక అందులో ఓ 9 నెలల గర్భవతి ఉంది. అయితే ఇది నిజం అనుకుంటే పొరపాటే.. అసలు విషయం ఏంటో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఆ వివరాలు..

Viral: 9 నెలల కడుపుతో బస్సెక్కిన మహిళ.. కట్ చేస్తే.. అసలు విషయం పోలీస్ స్టేషన్‌లో తేలింది
Representative Image
Ravi Kiran
|

Updated on: Jun 21, 2025 | 2:01 PM

Share

ఆమె వయస్సు 27 సంవత్సరాలు ఉంటుంది. 9 నెలల కడుపుతో బస్సు ఎక్కింది. నిజంగానే కడుపుతో ఉందని అనుకుంటే మీరు పొరబడినట్టే. కట్ చేస్తే.. ఆమె విషయం మొత్తం పోలీస్ స్టేషన్‌లో తేలింది. ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  వివరాల్లోకి వెళ్తే.. నకిలీ బేబీ బంప్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ మహిళను పట్టుకున్నారు పోలీసులు. సదరు 27 ఏళ్ల అనుమానితురాలు లేటెక్స్ బెల్లీ ధరించి.. చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ రవాణా చేస్తోందామె. కట్ చేస్తే.. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె లోపల 5,600 డోసుల కొకైన్ దాచినట్టు అధికారులు కనుగొన్నారు.

ఎవ్వరికీ దొరక్కుండా ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆమెను పట్టుకున్నారు పోలీసులు. కొలంబియాలోని బొగోటాకు నైరుతి దిశలో ఉన్న నారినో నుంచి ఆమె వస్తున్నట్టు గుర్తించారు. కాలిలోని సియుడాడ్ నుంచి ఆమె మరో ప్రాంతానికి బస్సు ఎక్కుతుండగా అడ్డంగా దొరికింది. పోలీసుల ప్రకారం, ఈ అధునాతన నకిలీ బెల్లీస్ సాధారణంగా విదేశాల నుంచి మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్‌వర్క్‌లు దాదాపు 538 పౌండ్లతో కొనుగోలు చేస్తున్నారట. తర్వాత వాటిని కొలంబియాలోకి తెస్తున్నారట. కాగా, సదరు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..