
మాయ చేసే పజిల్స్ గురించి మీకు చెప్పాలి. ఇవి మనల్ని తికమకకు గురి చేస్తాయి. మీ సరదా తీర్చేస్తాయి. ఒక్కోసారి చిరాకు కూడా తెప్పిస్తాయి. అవే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్. మీ కళ్ల ఫోకస్ ఏ రేంజ్‌లో ఉందో కూడా ఇవి తెలుపుతాయ్. కాస్త ఇస్మార్ట్‌గా ఆలోచిస్తే తప్ప.. ఈ పజిల్స్ లెక్క తేల్చలేం. ఏదో పైపైన చెక్ చేసి.. ఆన్సర్ పడదాం అనుకుంటే అస్సలు వర్కవుట్ అవ్వదు. ఇవి ఏదో టైమ్ పాస్ అనుకోండి. వీటిని సాల్వ్ చేస్తే.. సూపర్ కిక్ వస్తుంది. ఛాలెంజ్‌లు ఎక్కువ ఇష్టపడేవారు.. ఈ పజిల్స్ సాల్వ్ చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. మీ పరిశీలన నైపుణ్యం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
ఇప్పుడు మీ ముందుకు ఓ మాయ చేసే పజిల్ తెచ్చాం. మీ టాస్క్ ఏంటంటే.. పై ఫోటోలో దాగి ఉన్న నంబర్స్ కనిపెట్టాలి. ఫోటోను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పజిల్ లెక్క తేల్చేందుకు మీకు ఇచ్చే సమయం 10 సెకన్లు. ప్రతి 10 మందిలో ఇస్మార్ట్ ధిమాక్ ఉన్న ఒక్కరు మాత్రమే అందులో ఉన్న నంబర్స్ కనుక్కోగలుగుతున్నారు. మీరు కూడా ఇస్మార్టా ?. ఆ నంబర్స్ ఏంటో కనిపెడితే మీరు తోపు అంతే. ఎంత సమయం అయినా ఆ మిస్టరీ నంబర్స్ ఏంటో చెప్పలేకపోతే.. ఇక లైట్ తీస్కోండి. సమాధానం ఉన్న ఫోటోను దిగువన ఇవ్వబోతున్నాం. నెక్ట్స్ టైమ్ ఇలాంటి పజిల్స్ ఇచ్చినప్పుడు మాత్రం బాగా ఫోకస్ చేస్తే.. మీరూ విజేతలవుతారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Puzzle Answer