Video Viral: వామ్మో.. ఈ బుడ్డోడు మాములోడు కాదు.. ప్లేట్‏లో ఫుడ్ తినేసిన బాతును ఏం చేశాడో చూడండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువుల వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని షాకింగ్‏గా కనిపిస్తాయి.

Video Viral: వామ్మో.. ఈ బుడ్డోడు మాములోడు కాదు.. ప్లేట్‏లో ఫుడ్ తినేసిన బాతును ఏం చేశాడో చూడండి..
Funny Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2022 | 7:52 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువుల వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని షాకింగ్‏గా కనిపిస్తాయి. అలాగే నెట్టింట్లో చిన్న పిల్లల వీడియోస్ సైతం ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. అందులో పిల్లలు చేసే అల్లరి పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మన ఇంట్లో పెంచుకున్న జంతువులతో చిన్న పిల్లలు చేసే అల్లరి గురించి తెలిసిందే. ఇక ఇంట్లో పెంచుకునే జంతువులు పిల్లలకు కోపం తెప్పిస్తే ఇక అంతే సంగతులు.. వారి కోపాన్ని ఆ జంతువులపై ఎలా చూపిస్తారో తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ చిన్నోడి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూస్తే మీరు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. ఇంతకీ ఆ బుడ్డోడు ఏం చేశాడో తెలుసుకుందామా.

ఆ వీడియోలో ఓ బుడ్డోడు.. తన తల్లి ఇచ్చిన ఆహారాన్ని తింటున్నాడు. అప్పుడే వాళ్లింట్లో ఉండే ఓ బాతు వచ్చి ప్లేట్‏లో ఉన్న ఆహారాన్ని చటుకున్న లాగించేసింది. ఇంకేముంది ఆ బుడ్డోడికి తెగ కోపం వచ్చింది. ఆ బాతును తీసి నెలకేసి కొట్టాడు. అయినా ఆ బుడ్డోడి కోపం తగ్గలేదు.. తాను వేసుకు సాక్స్ తీసి ఆ బాతు ముఖానికి వేసేసాడు.. పాపం బాతు సాక్స్‏తో పడే అవస్థలు మాములుగా లేవు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే జంతువులను హింసించడం మంచిది కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  Samantha: మధ్యలో చిన్న చిన్న క్షణాలు.. ఇంతకీ ఫోటోతో సమంత ఏం చెప్పాలనుకుంటుంది..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో.. మహేష్ కళావతి సాంగ్ అదుర్స్..

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం టీజర్ వచ్చేసింది.. యాక్షన్ ఎంటర్‏టైనర్‏ జేమ్స్‏గా అదరగొట్టిన అప్పు..

Ranga Ranga Vaibhavanga: అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా రిలీజ్ అయ్యేది అప్పుడే..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..