AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Skipping: మనుషులతో పోటీ పడుతూ స్కిప్పింగ్‌ ఆడుతున్న శునకం.. ఏకంగా గిన్నిస్ బుక్ లో చోటు

కొన్ని జంతువులు కూడా గిన్నిస్‌ రికార్డులకెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల అత్యంత వయసుకలిగి ఎక్కువకాలం జీవించి ఉన్న పిల్లి ఒకటి గిన్నిస్‌ రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కుక్క మనుషులతో పోటీ పడుతూ స్కిప్పింగ్‌ ఆడి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది.

Dog Skipping: మనుషులతో పోటీ పడుతూ స్కిప్పింగ్‌ ఆడుతున్న శునకం.. ఏకంగా గిన్నిస్ బుక్ లో చోటు
Dog Skipping Video Viral
Surya Kala
|

Updated on: Dec 19, 2022 | 4:11 PM

Share

కొన్ని సార్లు సరదాగా మొదలు పెట్టిన పనులు.. చిన్న చిన్న హాబీలు సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే చేస్తాయి. మరికొందరు తమ హాబీలను కలకాలం పదిలంగా ఉండాలని భావించి.. రికార్డ్ సృష్టించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మానవులు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించడం కోసం రకరకాల సాహసాలు చేస్తుంటారు. అనేక ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే కొన్ని జంతువులు కూడా గిన్నిస్‌ రికార్డులకెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల అత్యంత వయసుకలిగి ఎక్కువకాలం జీవించి ఉన్న పిల్లి ఒకటి గిన్నిస్‌ రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కుక్క మనుషులతో పోటీ పడుతూ స్కిప్పింగ్‌ ఆడి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది.

ఈ శునకం నిర్ణీత 30 సెకన్లలో 32 సార్లు తన వెనుక కాళ్లతో జంప్‌ చేసి గిన్నిస్‌ రికార్డ్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

వేలాదిమంది వీడియోను వీక్షిస్తూ లైక్‌ చేశారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఓ యూజర్‌ ‘ఓ మై గుడ్‌నెస్‌ ఆ డాగ్‌ చాలా అందంగా ఉంది’ అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
ఇరాన్ నౌకలను పేల్చేశాం.. ట్రంప్ సంచలన ప్రకటన!
ఇరాన్ నౌకలను పేల్చేశాం.. ట్రంప్ సంచలన ప్రకటన!
కరివేపాకు సుగుణాల పట్టుగొమ్మే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం
కరివేపాకు సుగుణాల పట్టుగొమ్మే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం