దీని డాన్స్ చూస్తే ఔరా అనాల్సిందే మరి..

సెలబ్రిటీగా డాగ్.. అవును ఇది నిజం. మామూలుగా  సినిమా స్టార్స్, క్రీడాకారులనే  సెలబ్రిటీలుగా భావిస్తుంటాం. కానీ ఓ కుక్క కూడా సెలబ్రిటీ స్ధాయిని సాధించింది. ఓ వెడ్డింగ్ ఫంక్షన్‌లో సెలబ్రిటీ డాగ్ ట్రైనర్ సారా కార్సన్ డివైన్‌తో కలిసి ఆమె పెంచుకుంటున్న కుక్క  ‘హీరో ‘డాన్స్ ఇరగదీసింది. ఆమె మేనేజర్ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీనికి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. అదే విధంగా ఇన్‌స్టాగ్రాంలో కూడా ఈ వీడియో దమ్మురేపింది. ఇప్పటికే […]

దీని డాన్స్ చూస్తే ఔరా అనాల్సిందే మరి..
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 29, 2019 | 7:43 PM

సెలబ్రిటీగా డాగ్.. అవును ఇది నిజం. మామూలుగా  సినిమా స్టార్స్, క్రీడాకారులనే  సెలబ్రిటీలుగా భావిస్తుంటాం. కానీ ఓ కుక్క కూడా సెలబ్రిటీ స్ధాయిని సాధించింది. ఓ వెడ్డింగ్ ఫంక్షన్‌లో సెలబ్రిటీ డాగ్ ట్రైనర్ సారా కార్సన్ డివైన్‌తో కలిసి ఆమె పెంచుకుంటున్న కుక్క  ‘హీరో ‘డాన్స్ ఇరగదీసింది. ఆమె మేనేజర్ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీనికి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. అదే విధంగా ఇన్‌స్టాగ్రాంలో కూడా ఈ వీడియో దమ్మురేపింది. ఇప్పటికే ఐదు కుక్కల్ని పెంచుతున్న సారా మాత్రం ఈ హీరో మాత్రం తనకు ప్రత్యేకమని చెబుతోంది.

శనివారం మ్యారేజ్ అయిన తర్వాత లాస్ వెగాస్‌లో ఈ వీడియోను షూట్ చేశారు. సోషల్ మీడియా స్పీడప్ అయిన తర్వాత ప్రపంచంలో వింతలు, విడ్డూరాలు బాగా వైరల్ కావడం ఇప్పుడు సహజంగా జరుగుతున్నదేనంటున్నారు డాగ్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూసినవారంతా.

View this post on Instagram

Once in a lifetime and Hero was able to celebrate with me! Love him so much 😍

A post shared by The Super Collies (@thesupercollies) on

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu