AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె తన బిడ్డకు మళ్లీ ప్రాణం పోసింది

కొలంబియాలోని మెడలిన్‌లో రెప్ప పాటులో ఓ చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. తల్లి అప్రమత్తంగా వ్యవహరించడంతో తృటిలో ఆ చిన్నారికి పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. లిఫ్ట్ ద్వారా నాలుగో అంతస్తుకు చేరుకున్న ఓ మహిళ.. బయటకొచ్చాక ఫోన్ మాట్లాడుతూ నిలుచోగా.. చిన్నపిల్లవాడైన ఆమె కొడుకు బాల్కనీ వైపు వెళ్లాడు. అక్కడ గ్రిల్స్‌ లేకపోవడంతో ఒక్క సారిగా అదుపుతప్పి కిందపడబోయాడు. దీన్ని గమనించిన తల్లి.. సెకన్ల వ్యవధిలోనే ఆ బిడ్డ కాళ్లను పట్టుకుని లాగింది. దీంతో ఆ […]

ఆమె తన బిడ్డకు మళ్లీ ప్రాణం పోసింది
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2019 | 1:33 AM

Share

కొలంబియాలోని మెడలిన్‌లో రెప్ప పాటులో ఓ చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. తల్లి అప్రమత్తంగా వ్యవహరించడంతో తృటిలో ఆ చిన్నారికి పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. లిఫ్ట్ ద్వారా నాలుగో అంతస్తుకు చేరుకున్న ఓ మహిళ.. బయటకొచ్చాక ఫోన్ మాట్లాడుతూ నిలుచోగా.. చిన్నపిల్లవాడైన ఆమె కొడుకు బాల్కనీ వైపు వెళ్లాడు. అక్కడ గ్రిల్స్‌ లేకపోవడంతో ఒక్క సారిగా అదుపుతప్పి కిందపడబోయాడు. దీన్ని గమనించిన తల్లి.. సెకన్ల వ్యవధిలోనే ఆ బిడ్డ కాళ్లను పట్టుకుని లాగింది. దీంతో ఆ బిడ్డ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఆ బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు.  లిఫ్ట్ పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బిడ్డను కాపాడుకున్న తల్లిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ చిన్నారికి చిన్న గాయం కూడా కాలేదని, ఆమె అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే అతని ప్రాణాలతో బయటపడ్డాడని ఆ బిల్డింగ్ మేనేజర్ జువాన్ ఫ్రాంకో తెలిపాడు.

Follow Us
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..
ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు
ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు
హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు
హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు
నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్
నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్
నొప్పి లేకుండా పులిపిర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం
నొప్పి లేకుండా పులిపిర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం
హైదరాబాద్-విజయవాడ హైవేకు మహర్దశ..
హైదరాబాద్-విజయవాడ హైవేకు మహర్దశ..
ఇంటి స్లాబ్‌పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు?
ఇంటి స్లాబ్‌పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు?
అలుపెరుగని జనసేనాని.. ప్రజాసేవకు నిలువెత్తు రూపం..
అలుపెరుగని జనసేనాని.. ప్రజాసేవకు నిలువెత్తు రూపం..
8 ఫోర్లు, 9 సిక్సర్లతో ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్ ప్లేయర్ విధ్వంసం..
8 ఫోర్లు, 9 సిక్సర్లతో ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్ ప్లేయర్ విధ్వంసం..
ఒకే ఒక్క పాట..5 కోట్ల వ్యూస్‌.. చివరికి ప్రాణాన్ని తీసేసింది ఇలా
ఒకే ఒక్క పాట..5 కోట్ల వ్యూస్‌.. చివరికి ప్రాణాన్ని తీసేసింది ఇలా