Viral: మొసలికి మేం భయపడాలా.? సింహాల గుంపు ఒక్కసారిగా మీదడిపోతే.. షాకింగ్ వీడియో.!

అడవిలో వేటగాళ్లదే ఆధిపత్యం. సింహం, పులి, మొసలి, చిరుత.. లాంటి క్రూర మృగాలు చిన్న జంతువులను వేటాడి.. చంపి తింటుంటాయి. అడవికి రాజు సింహం.. ఒక్క గాండ్రింపుతోనే మిగతా జంతువులను హడలెత్తిస్తుంది. ఇక పులి, చిరుత అయితే తమ వేగంతో.. మిగతావాటిని బెంబేలెత్తిస్తాయి. ఆ వైరల్ వీడియో చూసేద్దాం.

Viral: మొసలికి మేం భయపడాలా.? సింహాల గుంపు ఒక్కసారిగా మీదడిపోతే.. షాకింగ్ వీడియో.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 03, 2024 | 11:25 AM

అడవిలో వేటగాళ్లదే ఆధిపత్యం. సింహం, పులి, మొసలి, చిరుత.. లాంటి క్రూర మృగాలు చిన్న జంతువులను వేటాడి.. చంపి తింటుంటాయి. అడవికి రాజు సింహం.. ఒక్క గాండ్రింపుతోనే మిగతా జంతువులను హడలెత్తిస్తుంది. ఇక పులి, చిరుత అయితే తమ వేగంతో.. మిగతావాటిని బెంబేలెత్తిస్తాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఆ వైరల్ వీడియో ప్రకారం.. ఓ సింహల గుంపు మొసలిని వేటాడి పట్టుకుని ఆరగించడం మీరు చూడవచ్చు. చిన్నపాటి సరస్సులో ఉన్న ఓ మొసలిని చాకచక్యంగా పట్టుకుంది ఒక సింహం. దాని పదునైన పళ్లతో ఆ మొసలిని ఒడిసిపట్టుకునేలోపే.. ఎక్కడ నుంచి వచ్చాయో గానీ.. ఇంకొన్ని సింహాలు అక్కడికి వచ్చి చేరాయి. అన్ని కూడా మొసలి మీదదిపోయి.. ఒక్క ఉదుటున దాన్ని చంపేశాయి. ఇక ఆ మొసలి కళేబరాన్ని ఇంచక్కా సేద తీరుతూ మింగేశాయి. లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య

'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన

ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో

జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!

గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?

వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి

ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు

భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్

అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా