AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరెరే..ఎంత పని అయ్యింది.. లాలిపాప్ కోసం బుజ్జి కుక్క పిల్ల ఏం చేసిందో తెలుసా.. వీడియో వైరల్..

ఇక చిన్న పిల్లలతో బుజ్జి కుక్క పిల్లలు చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు.. తాజాగా ఓ కుక్కపిల్ల లాలిపాప్ కోసం ఓ చిన్నారిని మోసం చేసింది.

Viral Video: అరెరే..ఎంత పని అయ్యింది.. లాలిపాప్ కోసం బుజ్జి కుక్క పిల్ల ఏం చేసిందో తెలుసా.. వీడియో వైరల్..
Viral Video
Rajitha Chanti
|

Updated on: May 29, 2022 | 11:23 AM

Share

సాధారణంగా జంతువుల పిల్లలు చేసే అల్లరి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. కుక్క, కోతి, కోడి, పులి పిల్లలు చిన్నప్పుడు చూడటానికైనా.. అవి చేసే అల్లరి పనులైన చూడటానికి ముచ్చటేస్తుంటాయి. ఇక చిన్న పిల్లలతో బుజ్జి కుక్క పిల్లలు చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు.. తాజాగా ఓ కుక్కపిల్ల లాలిపాప్ కోసం ఓ చిన్నారిని మోసం చేసింది. చిన్నారి చేతిలోని లాలిపాప్ కోసం నానా తంటాలు పడింది. మొత్తానికి అమ్మాయి దృష్టి మార్చి లాలిపాప్ లాక్కెల్లింది. దీంతో ఆ అమ్మాయి బోరున ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఓ చిన్నారి చేతిలో లాలిపాప్ పట్టుకుని రోడ్డుపై నడుస్తూ వెళ్తుంది. ఆ పాప వెనకాలే ఓ బ్లాక్ బుజ్జి కుక్కపిల్ల కూడా వెళ్తుంది. చిన్నారి చేతిలోని లాలిపాప్ తీసుకునేందుకు కొద్దిసేపటి వరకు ఆ అమ్మాయి కాళ్లలో అడుగులు వేస్తూ.. చెప్పులను కరుస్తూ వెంటపడింది. దీంతో కుక్కపిల్లను దూరంగా నెట్టబోయిన చిన్నారి చేతిలోని లాలిపాప్ పడేసుకుంది. ఇంకేముంది లాలిపాప్ కోసం ఆరాటపడుతున్న ఆ కుక్కపిల్ల.. ఠక్కున లాలిపాప్ పట్టుకుని అక్కడి నుంచి పారిపోయింది. లాలిపాప్ పోవడంతో ఆ చిన్నారి ఏడుస్తూ నిల్చుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పబిటీ అనే ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఈవీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pubity (@pubity)

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్