Viral Video: సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న వీడియో..! ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్..!
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం వల్ల, చాలామంది వీడియోలను చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. జంతువుల జీవన విధానాన్ని చూపించే వీడియోలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రస్తుతం ఒక వైరల్ వీడియోలో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా చాలా మంది అనేక వీడియోలను చూస్తూ తమ సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారు. జంతువుల గురించి వచ్చే వీడియోలు మాత్రం ఎప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ వీడియోలో ఓ కోతి వాగు దగ్గరికి వెళ్లి నీటిని తాగడానికి ప్రయత్నిస్తుండగా.. ఆకస్మికంగా మొసలి దూకి దానిని వేటాడడం ప్రారంభిస్తుంది. ఈ దృశ్యం కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే జరిగింది. మొసలి వేగంతో వచ్చి దాడి చేయడం, కోతి ఏమి చేయలేని పరిస్థితి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అడవిలో జీవించే జంతువులు ఒకదానిపై మరొకటి ఆధారపడుతూ జీవిస్తుంటాయి. అయితే వేటాడటం అనేది సాధారణమైన విషయం. ఇలాంటి వీడియోలు మనకు ప్రకృతి వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..