AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సీనియర్‌తో జూనియర్ డ్యాన్స్.. కట్‌చేస్తే పడి పడి నవ్విన స్టూడెంట్స్..

సోషల్ మీడియో సాధారణంగా అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. రోజుకు కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ఎన్ని వీడియోలు ఉన్నా.. కొన్ని వీడియోలు మాత్రం నిజంగానే మనసును హత్తుకుంటాయి. ఈ వీడియోలు నెట్టింట క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలా సోషల్ మీడియాలో నవ్వు తెప్పించే ఓ వీడియో ఒకటి జోరుగా..

Viral Video: సీనియర్‌తో జూనియర్ డ్యాన్స్.. కట్‌చేస్తే పడి పడి నవ్విన స్టూడెంట్స్..
Viral Video
Chinni Enni
|

Updated on: Aug 26, 2024 | 3:45 PM

Share

సోషల్ మీడియో సాధారణంగా అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. రోజుకు కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ఎన్ని వీడియోలు ఉన్నా.. కొన్ని వీడియోలు మాత్రం నిజంగానే మనసును హత్తుకుంటాయి. ఈ వీడియోలు నెట్టింట క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలా సోషల్ మీడియాలో నవ్వు తెప్పించే ఓ వీడియో ఒకటి జోరుగా హల్చల్ అవుతుంది. ఆ వీడియో చూశారంటే ఖచ్చితంగా నవ్వకుండా ఉండలేరు. మీరు ఎలాంటి మూమెంట్‌లో ఉన్నా ఈ వీడియో చూశారంటే నవ్వు వస్తుంది. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ వీడియోలో కాలేజీలో ఓ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో జూనియర్ అబ్బాయితో సీనియర్ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. ముందు మ్యూజిక్‌కి ఇద్దరూ డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత అప్పుడే భయ్యా అనే సాంగ్ స్టార్ట్ అవుతుంది. పాటకు అర్థం గ్రహించిన ఆ అబ్బాయి వెంటనే తన లేడీ సీనియర్ చేయిని వదిలి పెట్టి.. వెళ్లిపోతాడు. ఇది చూసిన అక్కడ స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా పడి పడి నవ్వుతారు. గట్టిగా కేకలు పెడుతూ.. హంగామా చేస్తారు. ఈ వీడియో నిజంగానే చాలా నవ్వు తెప్పిస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

‘అయ్యయ్యో ఎంత పని అయ్యింది’.. ‘ఛ రొమాంటిక్ సాంగ్ అనుకుని డ్యాన్స్ చేస్తుంటే’.. ‘మీరు ఆ సాంగ్ పెడతారా?.. పాపం చాలా ఫీల్ అయినట్టు ఉన్నాడు’.. ‘అతని హృదయానికి గాయం అయ్యింది’.. ‘మరోసారి ఎప్పుడూ డ్యాన్స్ చేయడు’.. ‘అయ్యో గుండె బ్రేక్ అయినట్టు ఉంది’.. ‘అతని ఎక్స్ ప్రెషన్స్ చూడాలి పాపం’.. అంటూ రకరకాల ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?