Viral Video: రియల్‌గా హిప్నటైజ్ చేయడం చూశారా.. ఈ వీడియో చూడండి..
సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయ్యే వీడియోల్లో ఖచ్చితంగా జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా పాములకు సంబంధించినవే జోరుగా వైరల్ అవుతాయి. కేవలం పాములే కాకుండా మరికొన్ని వీడియోలు చూస్తే నవ్వు తెప్పిస్తాయి. ఇంకొన్ని బాధ పెడతాయి. మరికొన్ని వీడియోలు నిజంగానే భయపడతాయి. నవ్వును తెప్పించే వీడియోల్లో ఇది కూడా ఒకటి. ఈ వీడియోలో కోడి..
సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయ్యే వీడియోల్లో ఖచ్చితంగా జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా పాములకు సంబంధించినవే జోరుగా వైరల్ అవుతాయి. కేవలం పాములే కాకుండా మరికొన్ని వీడియోలు చూస్తే నవ్వు తెప్పిస్తాయి. ఇంకొన్ని బాధ పెడతాయి. మరికొన్ని వీడియోలు నిజంగానే భయపడతాయి. నవ్వును తెప్పించే వీడియోల్లో ఇది కూడా ఒకటి. ఈ వీడియోలో కోడిని హిప్నటైజ్ చేశారు. హిప్నటైజ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అదేనండి.. మాయాజాలం.
ఇప్పుడు ఈ హిప్నటైజ్‌నే కోడి దగ్గర ఉపయోగించారు. హిప్నటైజ్ చేయడం మీరు సినిమాల్లో చూసే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ముందుగా ఒక వ్యక్తి కోడిని పట్టుకున్నాడు. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. తలను కిందకు వచ్చి ముక్కను నేలకు రాశాడు. మరొక వ్యక్తి కోడి ముక్కు భాగం దగ్గర నుంచి కొద్దిగా ముందు వరకు ఓ గీత గీశాడు.
అప్పటి వరకూ నన్ను వదలమంటూ అటూ ఇటూ కదిలిన కోడి.. గీతను గీయగానే అసలు ఏ మాత్రం కదలకుండా ఉంది. ముందు ఆ కోడి చనిపోయింది అనుకున్నాం. కానీ అక్కడున్న వ్యక్తి కోడి దగ్గర ఉన్న గీతను చెరపగానే వెంటనే లేచి పారిపోయింది. దీన్నే హిహ్నటైజ్ చేయడం అంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోకి తెగ కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు నెటిజన్లు.
View this post on Instagram