AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యో.. ఎర్రక్కపోయి.. ఇర్రుక్కపోయింది.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు..

జంతువులు తమ అమాయక చేష్టలతో కొన్నిసార్లు నవ్వులు పూయిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఓ వైరల్ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించిన పిల్లిని ఆటపట్టిస్తాడు. ఆ వ్యక్తి చేసిన పనికి షాక్‌కు గురైన పిల్లి, పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. చివరకు ఆ పిల్లి పరిస్థితి చూసి నవ్వు ఆపుకోవడం ఎవరి వల్లా కావడం లేదు!

Viral Video: అయ్యో.. ఎర్రక్కపోయి.. ఇర్రుక్కపోయింది.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు..
Cat Viral Video
Krishna S
|

Updated on: Nov 22, 2025 | 4:24 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజు రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అందులో కొన్ని భయపెడితే.. చాలా వరకు నవ్విస్తాయి. ఈ ఫన్నీ వీడియోలు కాసేపైనా మన ఒత్తిడిని దూరం చేసి, పగలబడి నవ్వేలా చేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన పిల్లితో ఆడిన చిలిపి ఆట నెటిజన్లు నవ్వుల పాలవుతున్నారు.

తలుపు వెనుక దాగి..

సాధారణంగా పిల్లులు ఎవరూ లేనిది చూసి ఇంట్లోకి మెల్లిగా వస్తాయి. కానీ ఈ వీడియోలోని ఆ పిల్లి మరోసారి ఆ ఇంటికి రావాలంటేనే భయపడుతుంది. ఆ వ్యక్తి చేసింది చిన్న పనైనా పిల్ల మాత్రం మామూలుగా భయపడలేదు. ఈ వీడియోలో ఒక పిల్లి మెల్లగా ట్లోకి ప్రవేశిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తి తలుపు వెనుక దాక్కుని ఉంటాడు. పిల్లి వెనక్కి తిరిగి చూసేసరికి, తలుపు వెనుక దాక్కున్న వ్యక్తి సడెన్‌గా డోర్ వేస్తాడు. దీంతో అది భయంతో వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.. కానీ ఆ వ్యక్తి తలుపును మూసివేస్తాడు. దీంతో పిల్లికి పరిస్థితి అర్థం కాక గది చుట్టూ భయంతో పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి దాన్ని ఇంకా భయపెట్టడానికి ప్రయత్నించడం వీడియోకు మరింత హాస్యాన్ని జోడించింది.

ఈ 19 సెకన్ల ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @OGitala అనే యూజర్ షేర్ చేశారు. ఇంకెవరు పిల్లితో ఇలాంటి జోక్ చేస్తారు? అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటివరకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “పిల్లి ఇంకోసారి రాదు” అని ఒకరు, “పిల్లిని మోసగించారు” అని మరొకరు నవ్వుతూ ఫన్నీ కామెంట్ చేశారు. చిన్నప్పుడు తాము కూడా ఇలాగే చేసేవాళ్ళం” అని మరొక యూజర్ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి