Viral Photo: ఈ పిల్లి చాలా స్మార్ట్ గురూ.. ఏకంగా ఐ ఫ్యాడ్లోనే గేమ్ ఆడేస్తుంది.. వీడియో వైరల్..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉంది. అలాగే ల్యాప్ ట్యాప్స్, ఐ ప్యాడ్స్ ఉపయోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉంది. అలాగే ల్యాప్ ట్యాప్స్, ఐ ప్యాడ్స్ ఉపయోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. పెద్దవారు మాత్రమే కాదు… చిన్న పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్స్. ల్యాప్ ట్యాప్స్ విచ్చలవిడిగా వాడేస్తు్న్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు.. ఐ ప్యాడ్ లో గేమ్స్ ఆడడం.. ఫోన్లలో రీల్స్ చేస్తూ నెట్టింట్లో సందడి చేస్తుంటారు. పిల్లలు ఐప్యాడ్ వాడకానికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అందులో వారు చేసే అల్లరి.. తెలివి తేటలు చూసి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కానీ.. ఓ పిల్లి ఐప్యాడ్‌లో గేమ్ ఆడడం ఎప్పుడైనా చూశారా..? అది కూడా ఎంతో హుషారుగా.. స్టెప్పులెస్తూ.. ఆడుతూ గేమ్ ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
అందులో ఓ చిన్న పిల్లి ఐప్యాడ్ ముందు కూర్చోని గేమ్ ఆడుతుంది. స్క్రీన్ పై కొన్ని వస్తువులు రాగా.. వాటిని వెంటనే కట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు.. కూర్చుని గేమ్ ఆడడమే కాకుండా.. అటు ఇటు గెంతుతూ .. స్టెప్పులేస్తూ ఉత్సాహంతో గేమ్ ఆడేస్తుంది. స్క్రీన్ పై వచ్చే వస్తువులను భయపెట్టేందుకు ప్రయత్ని్స్తునట్టుగా ఆడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. పిల్లి గేమ్ ఆడడం చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..
KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..
Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా.
Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్‌గా..