Viral Photo: చిరుత ఎక్కడుందో కనిపెట్టండి.. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోయారు!

Spot Leopard In Picture: మనకు రోజూ ఎన్నో రకాల పజిల్స్ పేపర్లలోనూ, నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.

Viral Photo: చిరుత ఎక్కడుందో కనిపెట్టండి.. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోయారు!
Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 26, 2021 | 9:35 AM

కొంతమంది తమ మెదడు పని చెప్పడానికి పజిల్స్ ఆడుతుంటే.. మరికొందరు కొత్త కొత్త విషయాలను అన్వేషిస్తున్నారు. ఇంకొందరైతే కష్టమైన ప్రయోగాలు చేస్తుంటారు. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఓ వేదికగా నిలిచింది.

ఇక పజిల్స్ విషయానికి వస్తే.. మనకు రోజూ ఎన్నో రకాల పజిల్స్ పేపర్లలోనూ, నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ‘ఫైండ్ ది అబ్జెక్ట్’ పజిల్స్ ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా అలాంటిదే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీ కళ్లకు పని చెప్పాలంటే.. ఈ పజిల్‌పై ఒకసారి మీరు కూడా లుక్కేయండి.

Leopard

సాధారణంగా పజిల్స్ ఆడేటప్పుడు మనిషి మరింత చురుకుగా ఉంటాడు. ఇది అందరికీ తెలిసిందే. తన తెలివితో ఆ పజిల్‌ను వేగంగా సాల్వ్ చేయాలనుకుంటాడు. అలాగే పజిల్స్ టైంలో మనిషి మరింత చురుకుగా ఉంటాడని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో పిక్చర్ పజిల్స్‌కు కొదవలేదు.

ఈ పిక్చర్ పజిల్ మీ కళ్లను షార్ప్ చేస్తుంది. చాలామంది అందులో ఏముందో కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కాని ఎక్కువ శాతం మంది విఫలమవుతారు. పైన పేర్కొన్న ఫోటోలో మూడు అడవి దుప్పిలు ప్రశాంతంగా సేద తీరుతున్నట్లు కనిపిస్తోందా.? అలా అనుకుంటే పొరపాటే.! అక్కడ ఓ చిరుత దాగి ఉంది. వాటిని వేటాడటంలో భాగంగా అది ఎవ్వరికీ కనిపించకుండా దాక్కుని ఉంది. ఆ చిరుత ఎక్కుందో మీరు కనిపెట్టాలి.

ఒకవేళ మీవి డేగ కళ్లయితే.. ఫస్ట్ ట్రయిల్‌కే కనిపెట్టేస్తారు. లేకపొతే క్షుణ్ణంగా చూస్తే ఆ చిరుత ఎక్కడ ఉందో సులభంగా కనిపెట్టవచ్చు. ఇది మాత్రం ఎలాంటి ఫోటోషాప్ మేజిక్‌తో తీసిన ఫోటో కాదు.. పక్కా కెమెరాతో తీసిన ఫోటో. ఇందులో చిరుత ఎక్కడుందో కనిపెట్టడానికి చాలామంది ట్రై చేశారు. కాని అందరూ ఫెయిల్ అయ్యారు. మీరు కూడా ప్రయత్నించండి. కనిపెట్టలేకపోతే.. సమాధానం కోసం క్రింద ఫోటో చూడండి..

ఇది చదవండి: చాణక్య నీతి: శత్రువులను ఓడించాలంటే.. అలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు.!

Leopard 1

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?