AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: దమ్ముంటే కనిపెట్టాలట.. ఇంతకీ ఆ గుడ్లగూబ మీకు కనిపించిందా..?

క్రేజీ పజిల్‌తో మీ ముందుకు వచ్చాం. ఈ ఫోటోలో ఓ గుడ్లగూబ నక్కి ఉంది.. తాను ఎక్కడున్నానో చెప్పమని సవాల్ విసరుతుంది.. మీరు దాని ఆచూకి చెప్పగలరా..? . కనుగుడ్లు బాగా పెద్దవి చేసి.. ఫోకస్ పెట్టి చూస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చు. లేదంటే మాత్రం చాలా టైమ్ పడుతుంది.

Photo Puzzle: దమ్ముంటే కనిపెట్టాలట.. ఇంతకీ ఆ గుడ్లగూబ మీకు కనిపించిందా..?
Photo Puzzle
Ram Naramaneni
|

Updated on: Jan 26, 2024 | 5:41 PM

Share

లైఫే పెద్ద పజిల్.  మన జీవితంలో రోజూ ఎన్నో ఛాలెంజస్ ఎదురవుతుంటాయి. మనం వాటిని ఎదుర్కుంటూ ఎలా ముందుకు వెళ్తున్నామనేది ముఖ్యం. కొందరు ప్రాబ్లం వస్తే ఎగ వర్రీ అయిపోతారు. మరికొందరు చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. ఇంకొందరు ఆ సిట్యువేషన్‌ను వదిలేసి పారిపోతారు. సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదని చాలామంది మెంటలిస్టులు చెబుతుంటారు. మనం  తీసుకునే నిర్ణయాలను బట్టి.. వేసే అడుగులను బట్టి జీవితం మారిపోద్ది. ఒక్క  అరగంట కూర్చుని మంచిచెడ్డలు ఆలోచిస్తే ఒక పెద్ద ప్రాబ్లం నుంచి సులభంగా బటయకు రావొచ్చు. ఒక్క తెలివైన నిర్ణయంతో సూపర్‌గా ముందుకు సాగొచ్చు. అందుకు సెల్ఫ్ కాన్పిడెన్స్, పట్టుదల కూడా కావాలి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నారు చిన్నవైనా, పెద్దవైనా సరే సమస్యలు ఎదుర్కొనడానికి రెడీగా ఉంటారు.

ఉదాహారణకు చెప్పాలంటే.. ఆదివారం వచ్చే న్యూస్ పేపర్ బుక్ చదువుతున్నప్పుడు ఏదైనా పజిల్ కనిపిస్తే.. దాన్ని పరిష్కరించేవరకు కొందరు మరో పని చేయరు. ఇవే కాదు.. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో కూడా  చాలా రకాల పజిల్స్ కనిపిస్తున్నాయి. అందులో ఫోటో పజిల్స్ నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇవి కళ్లకు టెస్ట్ పెడతాయి. వీటికి పరిష్కారాలు కనిపెట్టడం సులభం కాదండోయ్. ఎంత సేపు ప్రయత్నించినా.. వీడని చిక్కుముడిగానే ఆటాడుకుంటాయి. మీ చూపుల్లో పదును ఉంటే వీటిని తక్కువ సమయంలోనే పరిష్కరించవచ్చు. వీటిని సాల్వ్ చేస్తే..  ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది.

తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఓ ఫారెస్ట్ ఏరియాలో తీసినది.  ఆ ఫోటోలో ఒక గుడ్లగూబ దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం మీ టాస్క్.  ఆలస్యం లేకుండా మీరూ ట్రై చేయండి. ఫోకస్ చేసి గమనిస్తే దాన్ని ఈజీగా పట్టేయవచ్చు. ఏదో పైపైన చూస్తే మాత్రం దాని జాడ దొరకదు. ఎంత చూసిన లాభం లేదు అనుకుంటే దిగువన ఆన్సర్ ఉన్న ఫోటో చూడండి.

Owl

Owl

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!
విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..