Photo Puzzle: మావా ఖతర్నాక్ పజిల్ ఇది.! ఈ ఫోటోలోని తప్పును గుర్తిస్తే.. మీరే తెలివైనవారు
ఫోటో పజిల్స్.. ఫోటో పజిల్స్.. ఫోటో పజిల్స్.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇవే ట్రెండింగ్ సబ్జెక్ట్. ఈ ఫోటో పజిల్స్ మనకెప్పుడూ బోర్ కొట్టించవు. పైగా వీటిని సాల్వ్ చేస్తే.. వచ్చే కిక్కే వేరప్పా. ఈ ఫోటో పజిల్స్ సాల్వ్ చేసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఆసక్తిని చూపిస్తుంటారు.

ఫోటో పజిల్స్.. ఫోటో పజిల్స్.. ఫోటో పజిల్స్.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇవే ట్రెండింగ్ సబ్జెక్ట్. ఈ ఫోటో పజిల్స్ మనకెప్పుడూ బోర్ కొట్టించవు. పైగా వీటిని సాల్వ్ చేస్తే.. వచ్చే కిక్కే వేరప్పా. ఈ ఫోటో పజిల్స్ సాల్వ్ చేసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకేనేమో సోషల్ మీడియాలో వీటికి ఇంతటి క్రేజ్. వీటికోసం కొందరు స్పెషల్ పేజీలను సైతం రన్ చేస్తుంటారు. రోజూ సరికొత్తగా ఫోటో పజిల్స్ షేర్ చేస్తూ.. తమ పేజీ వ్యూయర్ షిప్ పెంచుకుంటుంటారు కంటెంట్ క్రియేటర్స్. మరి ఈ తరుణంలో ఇంటర్నెట్ వేదికగా వైరల్ అవుతున్న ఓ ఫోటో పజిల్‌పై లుక్కేద్దాం.
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఏదొక కాగితంపై ఎవరో తన హ్యాండ్ రైటింగ్‌తో ఏదో రాసినట్లు ఉంది కదూ. కరెక్ట్.! చూసిన వారందరీకి అదే కనిపిస్తుంది. అయితే ఆ రాతలోనే ఓ తప్పు ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అదే మేము మీకిచ్చే టాస్క్. ఫోటోను పైపైన చూస్తే మీరు కనిపెట్టలేరు. క్షుణ్ణంగా ఆ పజిల్‌పై లుక్కేస్తేనే.. అదేంటో కనిపెట్టగలరు. మీరు ఒకవేళ తెలివైనవారయితే.. తక్కువ సమయంలోనే ఈ పజిల్ సాల్వ్ చేసేయగలరు. ఆలా కాకపోతే.. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సమాధానం ఏంటో మీకు చెప్పేస్తాం.
ఇది చదవండి: అలెర్ట్.! మీ IRCTC ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే.. ఇక జైలుకే
సమాధానం..
పైన పేర్కొన్న ఫోటోలో తప్పుగా ఉన్నది.. fnid.. దానికి సరైన ఆన్సర్ find. మరి ఈ ఆన్సర్ మీకు దొరికితే.. మీరే మేధావులు. మీకు ఈ ఆన్సర్ కనిపెట్టడానికి ఎంత సమయం పట్టిందో కామెంట్స్ రూపంలో చెప్పండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
