Optical Illusion: బుర్రతో ఫుట్‌బాల్ ఆడేస్తది.. ఈ ఫోటోలో ‘214’ నెంబర్ కనిపించిందా.?
ఫోటో పజిల్స్.. ఈ రోజుల్లో నెట్టింట బాగా ప్రాచుర్యం పొందిన చిత్రమైన పజిల్స్. ఇవి సాల్వ్ చేయాలంటే..
ఫోటో పజిల్స్.. ఈ రోజుల్లో నెట్టింట బాగా ప్రాచుర్యం పొందిన చిత్రమైన పజిల్స్. ఇవి సాల్వ్ చేయాలంటే.. మీ బుర్రకు పదును మాత్రమే కాదు.. మీ కళ్లు డేగ కళ్లు మాదిరిగా ఉండాలి. ఇలాంటి పజిల్స్ మీ తెలివికి పరీక్ష పెట్టడంతో పాటు బుర్రతో ఫుట్‌బాల్ కూడా ఆడుకుంటాయి. అందుకేనేమో ఈ మధ్యకాలంలో ఇవి ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరూ ఓ పట్టు పడతారా.? తగ్గేదేలే అన్నట్లు సాల్వ్ చేసేదాకా నిద్రపోరా.? అయితే ఇది మీకోసమే. పైన పేర్కొన్న ఫోటోలో నెంబర్స్ మీరు గమనించే ఉంటారు.. అందులో ‘214’ నెంబర్ ఉంది. అది ఎక్కడుందో.. ఏ సిరీస్‌లో వస్తుందో మీరు కనిపెట్టాలి. కొంచెం కష్టమే.. కానీ మీ బుర్ర పెడితే గుర్తించవచ్చు. తీక్షణంగా ఫోటోను చూస్తే మీరు ఆ నెంబర్‌ను సర్కిల్ చేసేస్తారు. పైపైన చూస్తే మాత్రం కనిపించదు. మరి ఒకసారి ట్రై చేయండి.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టండి.. ఒకవేళ దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
here is the answer pic.twitter.com/0hikwNDHJg
— telugufunworld (@telugufunworld) January 2, 2023