Photo Puzzle: దిమాక్ సే సోచో.. లెక్కల్లో మీరు తోపులైతే.. 15 సెకన్లలో ఆన్సర్ కనిపెట్టండి!
ఫోటో పజిల్స్.. సిల్లీ.. సిల్లీగా ఇంటర్నెట్‌లో బోలెడన్ని దొరికేస్తాయి అని పక్కనపెట్టేయకండి. ఇవి మీ బుర్రను షార్ప్ చేయడమే కాదు.. మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచి.. మెదడుకు మేత వేస్తుంటాయి. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఇలాంటి పజిల్స్.. చాలానే ఉంటాయి. మరి లేట్ ఎందుకు మీ ముందుకు తెచ్చేసిన ఓ ఫోటో పజిల్ చూసేయండి..
ఫోటో పజిల్స్.. సిల్లీ.. సిల్లీగా ఇంటర్నెట్‌లో బోలెడన్ని దొరికేస్తాయి అని పక్కనపెట్టేయకండి. ఇవి మీ బుర్రను షార్ప్ చేయడమే కాదు.. మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచి.. మెదడుకు మేత వేస్తుంటాయి. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఇలాంటి పజిల్స్.. చాలానే ఉంటాయి. లెటర్స్‌తో కూడినవి కొన్నయితే.. మీ ఐ పవర్‌ను టెస్ట్ చేసేవి మరికొన్ని.. ఇంకొన్నింటిలో ఉన్నది లేనట్టు.. లేనది ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని అంటారు. సరే.. ఇక మీకు ఈ సోది చెప్పి.. చిరాకు పుట్టించకుండా ఓ ఖతర్నాక్ పజిల్ గురించి చెప్పేస్తాం.
పైన మీరు చూస్తున్న ఫోటోలో అదిరిపోయే మ్యాథ్స్ లెక్క ఉంది. . మీ బుర్ర పదునెక్కి ఉంటే.. కేవలం 15 సెకన్లలో ఆ లెక్క ఆన్సర్ కనిపెట్టండి చూద్దాం. ఆలోపు మీరు సమాధానాన్ని కనిపెడితే.. మీరు మేధావులు. ఇంకా లేటయితే మాత్రం కంగారుపడకండి. 1 నిమిషంలోనైనా మీరు చెప్పేయగలరు. ఇక సమాధానం మీకు తెలిసినట్టయితే.. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలిపండి.
how many of you smart to solve this problem..#QuizKnock #Quiz #QuizTime #riddle #puzzle #math #brainteaser @WhatsTrending @trending @the_viralvideos @TheViralFever pic.twitter.com/FyRRYhh8wU
— telugufunworld (@telugufunworld) March 27, 2024