Viral Photo: మీ కళ్లకి ఓ పరీక్ష.. ఈ ఫోటోలోని నెంబర్‌ను కనిపెడితే మీరు జీనియసే.. ట్రై చేయండి!

Photo Puzzle: మీకు సవాళ్లంటే ఇష్టమా.? రోజూ పజిల్స్‌ను ఓ పట్టు పడుతుంటారా.? అయితే ఈ ఫోటో పజిల్ మీకోసమే.. మీ కళ్లలో పదునుంటే..

Viral Photo: మీ కళ్లకి ఓ పరీక్ష.. ఈ ఫోటోలోని నెంబర్‌ను కనిపెడితే మీరు జీనియసే.. ట్రై చేయండి!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: May 09, 2022 | 1:43 PM

మీకు సవాళ్లంటే ఇష్టమా.? రోజూ పజిల్స్‌ను ఓ పట్టు పడుతుంటారా.? అయితే ఈ ఫోటో పజిల్ మీకోసమే.. మీ కళ్లలో పదునుంటే.. దీన్ని 10 సెకన్లలో కనిపెట్టేయగలరు.. మరి లేట్ ఎందుకు ఓసారి చూసేయండి..

వాస్తవానికి పజిల్స్ అంటే ఎవరికి ఇష్టముండదు. చాలామంది సండే బుక్స్‌లో వచ్చే పద సంపత్తిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పట్టేస్తుంటారు. అవి ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు.. వీటిని సాల్వ్ చేయాలంటే మీ కళ్లకు పదునుండాల్సిందే. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోను మీరు నిశితంగా చూడండి.. ఏం కనిపిస్తున్నాయి.. బ్లాక్ అండ్ వైట్ లైన్స్ అని అంటారా.! అవునండీ.! కరెక్టే.. కానీ వాటి వెనుక ఓ నెంబర్ దాగుంది. అదేంటో మీరు చెప్పాలి. ఠక్కున కనిపెడితే మీ కళ్లలో పవర్ ఉన్నట్లే.! ఒకసారి ట్రై చేయండి మరి.. మీకు సమాధానం దొరికితే ఓకే గానీ.. దొరక్కపోతే కింద ఫోటోను చూడండి..

Also Read:

Viral: అట్లుంటది ముచ్చట మనతోని.. డీజేతో పోలీసులనే బ్రేక్ డ్యాన్స్ చేయించాడు.. చూస్తే మైండ్ బ్లాకే!

Viral Video: కర్మఫలం అంటే ఇదేనేమో! రోడ్డుపై వెకిలి చేష్టలు చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటది.. చూస్తే షాకే!

బ్రేకుల్లేని బుల్డోజర్‌లా ధోని.. ప్లేఆఫ్స్‌కు చెన్నై చేరాలంటే.. ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ మిగిలిన మ్యాచ్‌ల్లో!

Viral Photo: ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే తోపు.. ట్రై చేయండి.. చాలామంది ఫెయిల్!