Viral Photo: మీ బ్రెయిన్ షార్పా ఏంటి.? కేవలం 5 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేసేయండి..
మీ మైండ్.. మీ బాడీకి కాస్త రిలాక్సేషన్ ఇవ్వాలంటే.. ఫోటో పజిల్స్ అనేవి బెస్ట్ ఆప్షన్. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఫోటో పజిల్సే దర్శనమిస్తాయి. అవి లెక్కల పజిల్స్ అయ్యి ఉండొచ్చు.. లేదా ఫోటో పజిల్స్ అయ్యి ఉండొచ్చు.. లేదా ఇంకేమైనా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలైనా.. ఈ వైరల్ ఫోటో పజిల్ చూసేయండి.
మీ మైండ్.. మీ బాడీకి కాస్త రిలాక్సేషన్ ఇవ్వాలంటే.. ఫోటో పజిల్స్ అనేవి బెస్ట్ ఆప్షన్. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఫోటో పజిల్సే దర్శనమిస్తాయి. అవి లెక్కల పజిల్స్ అయ్యి ఉండొచ్చు.. లేదా ఫోటో పజిల్స్ అయ్యి ఉండొచ్చు.. లేదా ఇంకేమైనా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలైనా.. మన మెదడుకు కావల్సినంత పని పెడుతుంటాయి. మరి మీకు కూడా ఈ ఫోటో పజిల్స్ ఇష్టమైతే.. రోజూ ఒకట్రెండు సాల్వ్ చేసేస్తుంటే.. ఇదిగో మీకోసం ఓ మాంచి ఫోటో పజిల్ తెచ్చేశాం. పైన పేర్కొన్న ఫోటోను చూశారా..! అగ్గిపుల్లలతో ‘0-7=1’ అనే ఓ లెక్క మీకు కనిపిస్తుంది. చూసినోళ్లు అది తప్పుడు కాలుక్యులేషన్ అని ఇట్టే కనిపెట్టేస్తారు. కరెక్ట్! అది రాంగ్ ఆన్సర్.. అయితే మీరే దాన్ని సరి చేయాలి. కేవలం ఆ అగ్గిపుల్లల్లో నుంచి ఒక్కదానిని మాత్రమే మీరు జరపగలరు. సరైన సమాధానాన్ని కనిపెట్టగలరు. మరి మీరు కూడా మేధావులైతే.. ఒకసారి మీ బుర్రను పరీక్షించి చూడండి. మీకున్నది కేవలం 5 సెకన్లు.. పజిల్‌ను సాల్వ్ చేసి మీరు మేధావులని నిరూపించుకోండి. మీ సమాధానాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి.
Can you solve today’s easy quiz Move 1 stick to correct this equation #Quiz #riddle #puzzle #math #brainteaser #BrainTeasers pic.twitter.com/17JURmoTLf
— telugufunworld (@telugufunworld) March 25, 2024