Optical illusion: ఈ ఫొటోలో చేప దాగి ఉంది, కనిపించిందా.? గుర్తిస్తే మీ ఐ పవర్ కేక అంతే..
పైన ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.. చెట్ల దగ్గర చిన్నారులు ఆడుతున్నట్లు ఉన్నారు కదూ! అందులో రకరకాల వస్తువులు కనిపిస్తున్నాయి కదూ. ఈ ఫొటోలో చెట్లు, పిల్లలతో పాటు పండ్లు, పక్షులు కూడా ఉన్నాయి. అయితే ఇందులోనే ఓ చేప కూడా దాగి ఉంది, కనిపించిందా.? ఆ చేపను కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ముఖ్య ఉద్దేశం...
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆప్టికల్ ఇల్యూజన్ సంబంధిత ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మన ఐ పవర్‌ని పరీక్షించే విధంగా ఉండే ఇలాంటి ఫొటోలకు ప్రస్తుతం బాగా క్రేజ్ ఉంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. పైన కనిపిస్తున్న ఫొటోనే సదరు ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో.
పైన ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.. చెట్ల దగ్గర చిన్నారులు ఆడుతున్నట్లు ఉన్నారు కదూ! అందులో రకరకాల వస్తువులు కనిపిస్తున్నాయి కదూ. ఈ ఫొటోలో చెట్లు, పిల్లలతో పాటు పండ్లు, పక్షులు కూడా ఉన్నాయి. అయితే ఇందులోనే ఓ చేప కూడా దాగి ఉంది, కనిపించిందా.? ఆ చేపను కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ముఖ్య ఉద్దేశం. కేవలం 15 సెకండ్లలో ఆ చేపను గుర్తించాలనేది టార్గెట్. అయితే అంత తక్కువ సమయంలో చేపను గుర్తించడం అంత సులభమైన విషయం కాదు. చేపను గుర్తించడంలో చాలా మంది నెటిజన్లు విఫమలయ్యారు.
ఇంతకీ మీరు ఆ చేపను గుర్తించారా లేదా.? అయితే ఓసారి ఫొటోను తీక్షణంగా గమనించండి ఆ చేప కనిపిస్తుంది. ఫొటోను సరిగ్గా గమనిస్తే.. ఇద్దరు కుర్రాళ్ల మధ్య ఉన్న చేప గమనిస్తుంది. ఏంటి ఎంత వెతికినా చేప కనిపించడం లేదా.? అయితే సమాధానం కోసం ఓ సారి కింద ఉన్న ఫొటో చూడండి. అదండి ఈ ఫొటోలో చేప దాగి ఉన్న స్థానం. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసి, వారికి కూడా చేపను కనిపెట్టమని ఛాలెంజ్ విసరండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..