AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మీ ఐ పవర్‌కు పరీక్ష.. ఈ ఫొటోలో పిల్లి దాగి ఉంది.. గుర్తించగలరేమో ట్రై చేయండి..

Viral Photo: సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక ట్రెండ్ నడుస్తుంది. రకరకాల ఛాలెంజ్స్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు వైరల్‌ అవుతూనే ఉంటాయి. అయితే వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫొటో పజిల్స్‌ గురించి...

Viral Photo: మీ ఐ పవర్‌కు పరీక్ష.. ఈ ఫొటోలో పిల్లి దాగి ఉంది.. గుర్తించగలరేమో ట్రై చేయండి..
Narender Vaitla
|

Updated on: Jul 24, 2022 | 1:20 PM

Share

Viral Photo: సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక ట్రెండ్ నడుస్తుంది. రకరకాల ఛాలెంజ్స్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు వైరల్‌ అవుతూనే ఉంటాయి. అయితే వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫొటో పజిల్స్‌ గురించి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలే నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఫొటోల్లో దాగున్న జంతువులను గుర్తించండి అంటూ కొన్ని పోస్ట్‌లు నెటిజన్లకు సవాలు విసురుతున్నాయి. కొందరు ఔత్సాహికులు ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్‌ మీడియా అకౌంట్లను ఓపెన్‌ చేసి మరీ ఛాలెంజ్‌లను విసురుతున్నారు.

నెటిజన్లు సైతం ఎంతో క్యూరియాసిటీతో ఇలాంటి ఛాలెంజ్‌లను ఓ పట్టుపడుతాం అంటూ రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ వైరల్‌ ఫొటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంట్లో హాల్‌లో ఉండే ఓ సెల్ఫ్‌లన్నీ పుస్తకాలు, బొమ్మలు, టీవీతో నిండిపోయాయి. అయితే వాటి మధ్యలో ఓ పిల్లి ఎంచక్కా సేద తీరుతోంది. గుర్తించండి అని ఛాలెంజ్‌ విసిరారు.

మరి పైన కనిపిస్తోన్న ఫొటోలో పిల్లి ఎక్కడుందో మీకు కనిపించిందా.? అంత సింపుల్‌గా కనిపిస్తే దానిని పజిల్‌ అని ఎందుకు అంటారు చెప్పండి. ఓసారి జాగ్రత్తగా మధ్యలో ఉన్న టీవీకి కుడివైపున కింద భాగంలో చూడండి… కనిపించిందా. బహుశా వాతావరణం చల్లాగా ఉందనేమో పిల్లి నక్కి నక్కి సేద తీరుతోంది. ఇన్ని క్లూస్‌ ఇచ్చినా సమాధానం లభించకపోతే జవాబు కోసం కింద ట్వీట్‌ను చూడండి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!