Viral: ఈ ఫోటోలో ఒక దుప్పిని ఎవరైనా కనిపెడతారు.. రెండవది గుర్తించినోళ్లకే ఓ లెవల్ ఉంటది

పజిల్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం. చాలామందికి ఉంటుంది.. ఎందుకంటే టాస్క్ ఏదైనా కంప్లీట్ చేయాలనే ఆత్మవిశ్వాసంతో చాలామంది ఉంటారు. అలాంటివారి కోసం ఓ పజిల్ తీసుకొచ్చాం.

Viral: ఈ ఫోటోలో ఒక దుప్పిని ఎవరైనా కనిపెడతారు.. రెండవది గుర్తించినోళ్లకే ఓ లెవల్ ఉంటది
Find The Deer
Follow us

|

Updated on: Apr 24, 2022 | 7:54 PM

Trending Photo: సోష‌ల్ మీడియా(Social Media) ట్రెండ్ పెరిగిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తీ రోజు చాలా ర‌కాల ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు పెద్ద‌ల నుంచి పిల్ల‌ల వ‌ర‌కు అందరి వద్ద ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌ ఉంటుంది. అందులో ఇంటర్నెట్ కూడా ఉంటుంది. ఎంటర్టైన్‌‌మెంట్, న్యూస్ ఏది కావాలన్నా ఫోన్‌లోనే. ప్ర‌పంచ‌ంలో ఏ మూల‌న ఏ వింత జ‌రిగినా.. విచిత్ర ఘటనలు వెలుగు చూసినా వెంట‌నే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు జనం. ఇవికాక ఇటీవ‌లి కాలంలో పజిల్ ఫోటోలు బాగా సర్కులేట్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ ఫొటో నెటిజ‌న్ల కళ్లలోని పవర్ టెస్ట్ చేస్తుంది. మీరు చూస్తున్న ఫోటోలో ఎక్క‌డో పర్వత ప్రాంతంలో తీసినదిగా అర్థముతుంది. ఆ కొండలపై 2 దుప్పిలు ఉన్నాయి. ఇక ఈ ఫొటో చూసిన వారు ఒక దుప్పిని ఈజీగా కనిపెడుతున్నారు. కానీ రెండో దాన్ని మాత్రం ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. మ‌రి మీరు కూడా ఈ ఫొటోపై ఓ లుక్కేయండి. దాన్ని సాల్వ్ చేసేందుకు ట్రై చేయండి. ఈ పజిల్‌ను చాలామంది సాల్వ్ చేయలేకపోయారు. మీరు తీక్షణంగా చూస్తేనే ఆ రెండో దుప్పి కూడా కనిపిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్‌లో సాల్వ్ చేస్తే.. మీరు గ్రేట్ అనే చెప్పాలి.  మరి లేట్ ఎందుకు మీరూ ఈ పజిల్‌ను ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే.. దిగువన ఫోటోను చూడండి.

వెంటనే సమాధానాన్ని కనుగొనడానికి స్క్రోల్ చేయవద్దు …. జాగ్రత్తగా శోధించండి.. ఇక కష్టం అనుకుంటేనే దిగువకు వెళ్లండి . . . ? . . . .

.

.

Deer

Also Read: Hyderabad: స్విగ్గీ డెలివరీ బాయ్ బ్యాగ్​ చెక్ చేసిన పోలీసులు.. లోపల కనిపించింది చూసి మైండ్ బ్లాంక్