AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్.? దమ్ముంటే ఈ ఫోటోలో గుడ్లగూబను కనిపెట్టండి చూద్దాం..

అప్పుడప్పుడూ మనం చూసే కొన్ని ఫోటోలు.. మన కళ్లను మోసం చేస్తుంటాయి. వాటిల్లో పైకి కనిపించేవి ఒకటయితే.. లోపల దాగున్న మర్మమైన రహస్యాలు వేరేవి. పైపైకి నార్మల్‌గా కనిపించే ఈ ఫోటోలను.. నెమ్మదిగా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే లోపలున్న సమాధానాలు కనిపిస్తాయి. ఆ ఫోటో పజిల్ ఏంటో చూసేద్దామా..

Photo Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్.? దమ్ముంటే ఈ ఫోటోలో గుడ్లగూబను కనిపెట్టండి చూద్దాం..
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: Apr 12, 2024 | 4:18 PM

Share

అప్పుడప్పుడూ మనం చూసే కొన్ని ఫోటోలు.. మన కళ్లను మోసం చేస్తుంటాయి. వాటిల్లో పైకి కనిపించేవి ఒకటయితే.. లోపల దాగున్న మర్మమైన రహస్యాలు వేరేవి. పైపైకి నార్మల్‌గా కనిపించే ఈ ఫోటోలను.. నెమ్మదిగా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే లోపలున్న సమాధానాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిని ఫోటో పజిల్స్ లేదా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని అంటారు. ఈ ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఏ సోషల్ మీడియా హ్యాండిల్ చూసినా.. ఇవి కనిపిస్తాయ్. సరదా టైంలో వీటిని ఓ పట్టు పట్టేస్తుంటారు కొందరు. ఇవి మన ఐ ఫోకస్ పెంచడమే కాదు.. బుర్రను పదునెక్కిస్తాయి. తాజాగా అలాంటిదే ఓ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మరి అదేంటో చూసేద్దామా..

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.. పొదల్లా ఉన్న ఈ ప్రదేశంలో ఎటు చూసినా.. ఎండిన కర్రలు ఉన్నాయని మీకు కనిపిస్తోంది కదూ..! కరెక్టే.. అక్కడ అన్ని ఎండిన కర్రలు ఉన్నాయ్.. ఇక ఆ చోట ఓ గుడ్లగూబ ఎంచక్కా సేద తీరుతోంది. ఈ పజిల్ చాలా కష్టం. నూటికి 90 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేరు. ఒకవేళ మీరు ఈ ఫోటోలోని గుడ్లగూబను క్షణాల్లో కనిపెట్టేస్తే.. మీ ఐ ఫోకస్ రేంజ్ అదిరిపోయినట్టే. అయ్యో.! మా వల్ల కాదు.. ఈ పజిల్ నేను సాల్వ్ చేయలేను అని అంటారా.. ఆన్సర్ కోసం కింద ఫోటో చూసేయండి..

Photo Puzzle 1

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..