AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్ ఏంటి.? ఈ ఫోటోలో దాగున్న కుక్కను క్షణాల్లో కనిపెట్టగలరా.!

మీ మైండ్ యాక్టివ్‌గా లేదా.? టైం గ్యాప్ లేని పనులతో సతమతమవుతున్నారా.? అయితే కాస్త ఆగండి.. కొంచెం సమయం తీసుకోండి.. మీకోసం ఓ ఫోటో పజిల్ తీసుకొచ్చేశాం. ఈ ఫోటో పజిల్స్ మిమ్మల్ని యాక్టివ్ చేయడమే కాదు.. బుర్రను షార్ప్ చేస్తాయి కూడా. సోషల్ మీడియాలో విపరీతంగా..

Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్ ఏంటి.? ఈ ఫోటోలో దాగున్న కుక్కను క్షణాల్లో కనిపెట్టగలరా.!
Find The Dog
Ravi Kiran
|

Updated on: Apr 13, 2024 | 3:19 PM

Share

మీ మైండ్ యాక్టివ్‌గా లేదా.? టైం గ్యాప్ లేని పనులతో సతమతమవుతున్నారా.? అయితే కాస్త ఆగండి.. కొంచెం సమయం తీసుకోండి.. మీకోసం ఓ ఫోటో పజిల్ తీసుకొచ్చేశాం. ఈ ఫోటో పజిల్స్ మిమ్మల్ని యాక్టివ్ చేయడమే కాదు.. బుర్రను షార్ప్ చేస్తాయి కూడా. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోన్న ఈ ఫోటో పజిల్స్‌ను చాలామంది ఓ పట్టు పట్టేస్తారు. పదజాలంతో కూడిన పజిల్స్ కొన్ని అయితే.. మీ ఐ పవర్‌ను పదునుపెట్టే ఫోటో పజిల్స్ మరికొన్ని.. ఇవి చాలా స్పెషల్ మాస్టారూ.. ఇందులో ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టులా అనిపిస్తుంది. ఇవి పిల్లలను మాత్రమే కాదు.. పెద్దలను కూడా భలేగా ఎట్రాక్ట్ చేస్తాయి. మరి లేట్ ఎందుకు ఓ ఖతర్నాక్ ఫోటో పజిల్ చూసేద్దాం..

పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనించారా..! చూడటానికి ఇది ఓ వంట గదిలా కనిపిస్తోంది కదూ.. ఒక పక్కన ఫ్రిడ్జ్.. మరో పక్కన డస్ట్ బిన్.. ఇంకో పక్కన కిచెన్ సెటప్.. ఇదంతా ఓకే.. మరి ఇక్కడే ఓ కుక్క కూడా ఉంది. పైగా అది మన వైపే చూస్తోంది. క్షణాల్లో మీరు ఆ కుక్కను కనిపెడితే.. మీ ఐ ఫోకస్ రేంజ్ అమోఘమే.. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.. ఒకవేళ ఎంత వెతికినా ఆన్సర్ దొరకపోతే.. కంగారుపడకండి.. కింద ఫోటోను చూడండి..

ఆన్సర్ కోసం కింద ట్వీట్‌పై లుక్కేయండి..