AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: దాగుడుమూతలు ఆడుతోన్న పిల్లిని గుర్తించండి.. అదెక్కడుందో కనిపెట్టండి కష్టం బాసూ.!

ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. దీనికోసం సోషల్ మీడియాలో ఎన్నో మార్గాలు ఉన్నాయి...

Viral Photo: దాగుడుమూతలు ఆడుతోన్న పిల్లిని గుర్తించండి.. అదెక్కడుందో కనిపెట్టండి కష్టం బాసూ.!
Cat
Ravi Kiran
|

Updated on: Nov 22, 2021 | 10:38 AM

Share

ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. దీనికోసం సోషల్ మీడియాలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టపడేవి కోకొల్లలు. ఫోటోలు, వీడియోలు, పజిల్స్.. ఇలా ఒకటేమిటి సరదాగా సమయాన్ని గడపడానికి కావలసినన్ని ఉన్నాయి. ఈ కోవలో ఫోటో పజిల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పజిల్స్‌ను సాల్వ్ చేయాలని ప్రతీ ఒక్కరూ ఆరాటపడతారు. అవి మన మెదడుకు మేత వేయడంతో పాటు చురుకుదనాన్ని పెంచేందుకు సహాయపడతాయి. తాజాగా అలాంటి ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పిల్లి దాగుంది. అదెక్కడ ఉందో కనిపెట్టాలి. దాగుడుమూతలు ఆడుతోన్న ఆ పిల్లి తనను గుర్తించకుండా చెక్క గేటు వెనుక ఎక్కడో దాక్కుంది. అదెక్కడ ఉందో మీరు సరిగ్గా గుర్తించలేరు. కొంతమంది ఈ పజిల్‌ను చిటికెలో సాల్వ్ చేశారు. అయితే చాలామంది ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి. లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.

Cat 1

Follow Us
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా