Viral Video: తండ్రితో పెళ్లికూతురు క్రేజీ డ్యాన్స్.. మనసులను దోచుకుంటున్న వీడియో.. నెట్టింట వైరల్..

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పెళ్లి అంటేనే సందడి. ప్రతీ ఒక్కరూ...

Viral Video: తండ్రితో పెళ్లికూతురు క్రేజీ డ్యాన్స్.. మనసులను దోచుకుంటున్న వీడియో.. నెట్టింట వైరల్..
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 21, 2021 | 9:54 AM

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పెళ్లి అంటేనే సందడి. ప్రతీ ఒక్కరూ పెళ్లిలో జరిగే మూమెంట్స్ అన్నింటిని క్యాప్చర్ చేసుకుంటారు. ఇక అలాంటి ఓ పెళ్లి వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇందులో వధువు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. అయితే వధువు డ్యాన్స్ చేసింది వరుడుతో కాదు.. ఆమె తండ్రితో.. వధువుతో పాటు ఆమె తండ్రి సంగీత్ వేడుకలో చేసిన అదిరిపోయే డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తన ముద్దుల కూతురుతో తండ్రి సంతోషంగా, హుషారుగా వేసిన స్టెప్పులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ తండ్రీకూతుళ్ల డ్యాన్స్‌ మనసులను హత్తుకునే విధంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. కాగా ఈ వేడుక ఎక్కడ జరిగిందో.? ఏంటి.? అనే వివరాలు ఏమి తెలియవు. ‘వెడ్‌గోఈజీ’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ దీనికి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది.

View this post on Instagram

A post shared by WedGoEasy India (@wedgoeasy)

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్