AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేంది మాస్టారూ! ఎంతసేపు డబ్బుల మీదేనా.. కెమెరా ఉన్నది చూస్కోండి సారూ!

అవినీతి.. అవినీతి.. అవినీతి. ఎక్కడ చూసినా అవినీతే. సర్టిఫికెట్‌ కావాలన్నా లంచమే.. లోను కావాలన్నా లంచమే..

Viral Video: ఇదేంది మాస్టారూ! ఎంతసేపు డబ్బుల మీదేనా.. కెమెరా ఉన్నది చూస్కోండి సారూ!
Bribe
Ravi Kiran
|

Updated on: Apr 11, 2022 | 1:53 PM

Share

అవినీతి.. అవినీతి.. అవినీతి. ఎక్కడ చూసినా అవినీతే. సర్టిఫికెట్‌ కావాలన్నా లంచమే.. లోను కావాలన్నా లంచమే.. ఇల్లు కట్టుకోవాలన్నా లంచమే. లంచాలకు మరిగిన అవినీతిపరులు.. అడ్డంగా దోచుకుంటున్నారు. కొందరు టేబుల్‌ కింది నుంచి తీసుకుంటే.. మరికొందరు బాహాటంగానే చేతులు చాపుతున్నారు.. అవినీతికి ఏ మాత్రం తీసిపోమని చాటుతున్నారు.

ఇదిగో ఇక్కడ చూశారా.. గ్రీన్‌ కలర్‌ షర్టులో ఉన్న వ్యక్తిని చూశారా. ఇతను ఓ పంచాయతీ రాజ్‌ శాఖలో పనిచేసే హౌజింగ్‌ అసిస్టెంట్‌ సవితాదేవి భర్త రాకేష్‌ కుమార్‌. భార్య సవితాదేవి ఆఫీసుకు వచ్చే వారి నుంచి లంచాలను డిమాండ్‌ చేయడం.. వాటిని ఇతను బయట వసూలు చేయడం. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో.. ఓ వ్యక్తి తాను కూడా హౌజింగ్‌ స్కీం కింద ప్రయోజనం పొందాలనుకున్నాడు. ఆ అధికారి లంచం అడగడంతో.. ఎలాగైనా వారిని పట్టించాలనుకున్నాడు. ఓ చోటకు వస్తే డబ్బులిస్తా అనడంతో.. ఆ అధికారి తన భర్తను పంపించింది. అప్పటికే అక్కడ తన ఎవరికీ తెలియకుండా ఓ మిత్రుడిని ఉంచాడు. అధికారి భర్త రాగానే వీడియో తీయాలని చెప్పగా.. ఇదిగో ఇలా డబ్బులు లెక్కపెట్టి ఇస్తుండగా.. మొత్తం రికార్డు చేశాడు. ఆ అవినీతి అధికారి తీరు, ఆమె భర్త బాగోతాన్ని అందరికీ తెలిసేలా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.. అంతే.. ఔరంగాబాద్‌లో ఇప్పుడీ అవినీతి దంపతులు హాట్‌టాపిక్‌గా మారారు.

మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్