AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తీవ్రమైన దగ్గుతో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. అతడి ఎక్స్‌రే చూడగా డాక్టర్లు షాక్!

ఓ బ్రెజిలియన్ డాక్టర్ షేర్ చేసిన ఎక్స్‌రే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ ఎక్స్‌రే సిస్టిసెర్కోసిస్‌(Cysticercosis) అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిది.

Viral: తీవ్రమైన దగ్గుతో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. అతడి ఎక్స్‌రే చూడగా డాక్టర్లు షాక్!
Representative Image
Ravi Kiran
|

Updated on: May 05, 2023 | 1:28 PM

Share

ఓ బ్రెజిలియన్ డాక్టర్ షేర్ చేసిన ఎక్స్‌రే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ ఎక్స్‌రే సిస్టిసెర్కోసిస్‌(Cysticercosis) అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిది. ఆ వ్యాధి వల్ల సదరు వ్యక్తి ఒంటి నిండా టేప్‌వార్మ్ గుడ్లు నిండి ఉన్నాయి. గత నెలలో సో పాల్ అనే వ్యక్తి తీవ్రమైన దగ్గుతో బొటుకాటు నగరంలోని ఓ అస్పత్రికొచ్చాడు. అక్కడున్న బోరిన్ డిసౌజా అనే డాక్టర్ అతడిపై పలు టెస్టులు నిర్వహించారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూడగా డాక్టర్ మైండ్ బ్లాంక్ అయింది. అతడి ఎక్స్‌రే‌లో ఒంటి నిండా టేప్‌వార్మ్ గుడ్లు నిండి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇన్ఫెక్షన్ పేగు పరాన్నజీవి కారణంగా సోకుతుందన్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ టేప్‌వార్మ్ గుడ్లు కారణంగా రోగికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఎక్స్‌రే మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.

అవి మనిషికి ఎలాంటి అసౌకర్యం కలిగించనంతవరకు.. వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని డాక్టర్ డిసౌజా వివరించారు. ఇలాంటి కేసులు బ్రెజిల్‌లో అరుదుగా నమోదవుతాయన్నారు. సిస్టిసెర్కోసిస్ అనేది టేప్‌వార్మ్ గుడ్లు తీసుకోవడం ద్వారా కలిగే వ్యాధి అని, ఇవి మనిషి శరీరంలోకి పందులు, బోవిన్‌(ఎద్దు జాతికి చెందినది) లాంటి టేప్ వార్మ్ ఇంటర్మీడియట్ హోస్టుల ద్వారా చేరుతాయని అన్నారు. పరిశుభ్రత నియమాలు తరచుగా విస్మరించే దేశాల్లో ఈ సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి ఎక్కువగా ప్రబలుతుందని డాక్టర్ చెప్పారు. సిస్టిసెర్సీ మనిషి శరీరంలోని ఏ అవయవానికైనా సోకుతుందని.. దీని ప్రభావం మెదడుపై తీవ్రంగా ఉంటుందన్నారు. న్యూరోసిస్టిసెర్కోసిస్ వల్ల సంవత్సరానికి 50,000 మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్ డిసౌజా తెలిపారు.(Source)

Follow Us
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
రొనాల్డో ఆఖరి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి కోహ్లీ, ధోనీ వెళ్లారా
రొనాల్డో ఆఖరి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి కోహ్లీ, ధోనీ వెళ్లారా
రూ.3 వేల కోట్ల లంచం కేసు.. ఆ అధికారికి మరణశిక్ష విధించిన కోర్టు
రూ.3 వేల కోట్ల లంచం కేసు.. ఆ అధికారికి మరణశిక్ష విధించిన కోర్టు
ఆధార్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు విత్ డ్రా ఎలా..?
ఆధార్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు విత్ డ్రా ఎలా..?
జనాలకు పిచ్చెక్కించే సాంగ్.. రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరంటే..
జనాలకు పిచ్చెక్కించే సాంగ్.. రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరంటే..
అతి పురాతన ఆలయానికి అరుదైన గుర్తింపు
అతి పురాతన ఆలయానికి అరుదైన గుర్తింపు
కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయం.. ఏఐజీ హాస్పిటల్‌కు మాజీ సీఎం
కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయం.. ఏఐజీ హాస్పిటల్‌కు మాజీ సీఎం
యంగ్ సింగర్స్‌కు సూపర్ ఛాన్స్.. హైదరాబాద్‌లో సరిగమప ఆడిషన్స్
యంగ్ సింగర్స్‌కు సూపర్ ఛాన్స్.. హైదరాబాద్‌లో సరిగమప ఆడిషన్స్
చాక్లెట్ గురించి నమ్మలేని షాకింగ్ నిజాలు ఇవే!
చాక్లెట్ గురించి నమ్మలేని షాకింగ్ నిజాలు ఇవే!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!
ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!
నీ ‘సర్‌’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
నీ ‘సర్‌’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్‌, ఎగ్స్‌ ధర
నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్‌, ఎగ్స్‌ ధర
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే
అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!
అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!
116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ