మనకు ఉండే స్ట్రగుల్స్, ఒత్తిడి నుంచి రిలాక్స్ అవవడం కోసం చాలా మంది పజిల్స్ ను సాల్వ్ చేస్తూ ఉంటారు. పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల ఒత్తిడి కాస్త తగ్గుతుంది. మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. దాంతో చాలా మంది పజిల్స్ ను సాల్వ్ చేయడం హాబీగా పెట్టుకుంటారు. అలాంటి పజిల్స్ లో ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మన కళ్లు మనల్ని చాలా సార్లు మోసం చేస్తుంటాయి.. మనకు కావాల్సింది మన కళ్ల ముందే ఉన్న కొన్ని సార్లు అది మనకు కనిపించదు. అలాగే కొన్ని వస్తువులు , జంతువులు అక్కడున్న పరిసరాల్లో ఇట్టే కలిసిపోతాయి. మాములుగా చూస్తే అవి మనకు కనిపించవు.. పట్టి పట్టి చూస్తే తప్ప. ఇలాంటి పజిల్స్ మనకు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.
ఈ పజిల్స్ ను సాల్వ్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. పైన కనిపిస్తున్న ఫోటో కూడా అలాంటిదే.. ఈ ఫొటోలో ఒక జంతువు దాగి ఉంది. అక్కడ అది దాక్కుందని ఏమాత్రం అనిపించదు. ఇంతకు పై ఫొటోలో ఉన్నది ఏంటనుకుంటున్నారా.. పైన కనిపిస్తున్న ఫొటోలో ఓ పిల్లి దాగిఉంది. ఎంతో జాగ్రత్త గమనిస్తే తప్ప ఆ పిల్లిని కనిపెట్టడం కష్టమే.. మన చూపుకు సవాల్ విసురుతున్న ఈ ఫొటోలో పిల్లిని కనిపెట్టండి చూద్దాం..
ఆన్సర్ కావాలంటే ఈ కింద ఫోటో చూడండి :