AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో ‘0’ నెంబర్ కనిపెడితే మీరే జీనియస్.. మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లే!

వచ్చేశాం.. మళ్లీ మీ ముందుకు వచ్చేశాం.. కళ్ళను మభ్యపెట్టే పజిల్ తెచ్చేశాం.. లేట్ ఎందుకు సాల్వ్ చేసేద్దాం పదండి.

Viral Photo: ఈ ఫోటోలో ‘0’ నెంబర్ కనిపెడితే మీరే జీనియస్.. మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లే!
'0'number
Ravi Kiran
|

Updated on: Aug 27, 2022 | 2:03 PM

Share

వచ్చేశాం.. మళ్లీ మీ ముందుకు వచ్చేశాం.. కళ్ళను మభ్యపెట్టే పజిల్ తెచ్చేశాం.. లేట్ ఎందుకు సాల్వ్ చేసేద్దాం పదండి. సాధారణంగా చాలామంది టైం వేస్ట్ చేయకుండా తమ బుర్రకు పదునుపెట్టాలని చూస్తుంటారు. ఫన్‌తో పాటు మెదడు కూడా చురుగ్గా పని చేస్తే ఆ కిక్కే వేరప్పా. సుడోకోలు, పజిల్స్ ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. అందుకేనేమో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. మరి ఇది కూడా ఆ కోవకు చెందినదే. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం..

పైన పేర్కొన్న ఫోటోలో మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదూ.! అయితే ఆ నెంబర్స్ మధ్య ఓ ‘0’ నెంబర్ ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఫోటోను పైపైన చూస్తే మీకు కనిపించదు. నిశితంగా గమనిస్తేనే మీరు గుర్తించగలరు. మరి లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి. మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లయితే.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేస్తారు. ఎంత వెతికినా మీకు దొరకట్లేదా.? అయితే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

Follow Us
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?