AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. ఇంత దారుణంగా ఉన్నారేంటిరా.. తలలేని మొండెం నీళ్లలో తేలుతూ..

ఉత్తరప్రదేశ్‌.. బీహార్ వంటి రాష్ట్రాల పేర్లు వింటే మనకు మొదట గుర్తుకువచ్చేది క్రైమ్.. నిత్యం మనం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన దారుణమైన హత్యలు గురించి వార్తలో వింటూ ఉంటాం.. ఘోరమైన హత్యలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒక్కటి నెటింట్లో తెగ హల్చల్ చేస్తుంది.

Viral Video: వామ్మో.. ఇంత దారుణంగా ఉన్నారేంటిరా.. తలలేని మొండెం నీళ్లలో తేలుతూ..
Bodyless Head Of Woman
Velpula Bharath Rao
|

Updated on: Oct 21, 2024 | 9:20 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని నదికి సమీపంలో ఒక మహిళ తల లేని మృతదేహం కనిపించింది. కొద్దిదూరంలో నీటిలో తేలియాడుతూ 7 ఏళ్ల చిన్నారి మృతదేహం కనిపించింది. వీరిద్దరికీ బంధుత్వం ఉండే అవకాశం ఉందని, బహుశా తల్లీకొడుకు అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి, వారి ఎవరు అనేది పోలీసు అధికారులు గుర్తించలేదు. చాలా రోజులుగా అక్కడ కనిపించిన మృతదేహాలు నేరం జరిగిన పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో సంఘటన స్థలానికి పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ విభాగం సభ్యులు పరిశీలిస్తున్నారు. అక్కడ తల, తల లేని శరీరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్థానిక పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. మహిళ, బిడ్డ ఇద్దరి మృతదేహాలను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు, సమయాన్ని గుర్తించేందుకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషాద సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి హత్యలు, నేరాలు ఎక్కువ జరుగుతాయి. అక్కడ ప్రభుత్వం కఠిన చట్టాలు తెచ్చినా, శిక్షలు వేసిన నేరస్తులకు భయం లేకుండా పోయింది.

వీడియో ఇదిగో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..