AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఒకవైపు అందం.. మరోవైపు ధైర్యం.. ఈ అమ్మడి టాలెంట్ చూస్తే బిత్తరపోతారు

అమ్మాయిల్లో అందమే కాదు.. తెగువ కూడా ఎక్కువే. తేడా వచ్చిందంటే తాట తీస్తారు. సాధారణంగా పాములంటే అందరికీ భయమే. ఇక కొందరు యువతులైతే పాములను దూరం నుంచి..

Viral: ఒకవైపు అందం.. మరోవైపు ధైర్యం.. ఈ అమ్మడి టాలెంట్ చూస్తే బిత్తరపోతారు
Viral
Ravi Kiran
|

Updated on: Sep 04, 2024 | 12:19 PM

Share

అమ్మాయిల్లో అందమే కాదు.. తెగువ కూడా ఎక్కువే. తేడా వచ్చిందంటే తాట తీస్తారు. సాధారణంగా పాములంటే అందరికీ భయమే. ఇక కొందరు యువతులైతే పాములను దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటారు. అయితే ఇక్కడ ఓ యువతి.. ఒట్టి చేతులతో పొడవాటి విషసర్పాన్ని ఇట్టే పట్టేసింది. అందంతో పాటు ధైర్యం కూడా తనలో ఉందని నిరూపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. సైబా అనే యువతి ఓ ఇంట్లో దాగి ఉన్న ప్రమాదకరమైన ర్యాట్ స్నేక్‌ను ఒట్టి చేతులతో పట్టుకుని బయటకు లాగింది. అనంతరం ఆ పాముతో రకరకాల ఫోటోలకు పోజులిచ్చింది. ఆ పామును బంధించేందుకు అక్కడున్న గ్రామస్తులు భయంతో ముందుకు రాకపోగా.. ఈమె మాత్రం ఎక్కడా కూడా బెదరకుండా ఆ పామును ఓ గోనె సంచిలో వేసుకుని.. దూరంగా ఊరు బయట అడవిలో విడిచిపెట్టింది. ఓ యువతి ఇంత ధైర్యంగా పామును పట్టుకోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇప్పటిదాకా దీనికి 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చిపడ్డాయి. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

Follow Us
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?