Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాతోటి అట్లుంటది మరి.. ఆ సమస్యతో పోల్ డ్యాన్స్ చేసిన ఎలుగుబంటి.. వీడియో చూస్తే అవాక్కావ్వాల్సిందే..

వన్యప్రాణులు అడవిలో ఏం చేసినా.. విచిత్రంగానే ఉంటుంది. అవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా.. ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది.

Viral Video: నాతోటి అట్లుంటది మరి.. ఆ సమస్యతో పోల్ డ్యాన్స్ చేసిన ఎలుగుబంటి.. వీడియో చూస్తే అవాక్కావ్వాల్సిందే..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 11, 2022 | 7:53 PM

Bear funny video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా.. జంతు ప్రపంచానికి సంబంధించినవే ఉంటాయి. అయితే.. వన్యప్రాణులు అడవిలో ఏం చేసినా.. విచిత్రంగానే ఉంటుంది. అవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా.. ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎలుగుబంటికి దురదేసి.. స్తంభం సహాయం తీసుకుంది. హాయిగా.. వీపును గోక్కుంటూ కనిపించింది. సాధారణంగా.. మనకు దురదేస్తే.. చేతులతో గోక్కుంటాం.. కానీ.. జంతువులకు అలా ఉండదు. కావున అవి.. చెట్లను, నేలను ఆసరా చేసుకుంటాయి.

ఈ వీడియో చూస్తుంటే.. వన్యప్రాణుల అభయారణ్యంలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 25-సెకన్ల క్లిప్ లో ఒక స్తంభం దగ్గర కూర్చున్న ఎలుగుబంటి.. అమాంత పైకి లేచి నిలబడి, పోల్‌పై తన వీపును గోక్కుంటూ కనిపిస్తుంది. అయితే.. ఇది చూస్తుంటే.. ఎలుగుబంటి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే.. గోక్కుంటూ ఆస్వాదించడాన్ని చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ వీడియోను Buitengebieden అనే యూజర్ ట్విట్టర్ లో షేర్ చేయగా.. 3.1 మిలియన్లకు పైగా వీక్షించారు. అంతేకాకుండా 1.3 లక్షలకు పైగా నెటిజన్లు లైక్‌ చేశారు. దాదాపు 22,000 మందికి పైగా వినియోగదారులు ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేసి పలు కామెంట్లు చేశారు. ఈ ఎలుగుబంటి పోల్ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉందంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. మరొకరు దీన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందంటూ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
'నీకు చేతనైనది చేసుకో..': పీఓకే ప్రధాని అన్వరుల్
'నీకు చేతనైనది చేసుకో..': పీఓకే ప్రధాని అన్వరుల్
పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు
పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు
బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్