Shocking: శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం.. ఆస్పత్రికెళ్లి చెకప్ చేయించుకోగా.. వెలుగులోకి సంచలన నిజం..

Woman With 2 Vaginas: మీకు తెలుసా.. జంతు ప్రపంచంలో ఏ జీవికి రెండు జననాంగాలు ఉండవు. కొన్ని సరిసృపాలకు(పామ, ఉడుము)కి మాత్రమే రెండు జననాంగాలు ఉంటాయి.

Shocking: శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం.. ఆస్పత్రికెళ్లి చెకప్ చేయించుకోగా.. వెలుగులోకి సంచలన నిజం..
Australian Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 07, 2023 | 5:14 PM

మీకు తెలుసా.. జంతు ప్రపంచంలో ఏ జీవికి రెండు జననాంగాలు ఉండవు. కొన్ని సరిసృపాలకు(పామ, ఉడుము)కి మాత్రమే రెండు జననాంగాలు ఉంటాయి. అందుకు వారి జన్యు సంబంధిత అంశాలు కారణం. కానీ, మనుషుల్లో రెండు జననాంగాల గురించి ఎప్పుడైనా చూశారా? పోనీవిన్నారా? అయితే, ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే. అవును, ఓ మహిళ రెండు జననాంగాలు కలిగి ఉంది. ఇప్పుడుదే అంశం సంచలనం సృష్టిస్తోంది. ఓ మహిళకు రెండు జననాంగాలు ఉన్నాయి. ఈ విషయం ఆమె 21 వారాల గర్భవతి అయిన తరువాత మాత్రమే తెలిసింది. వైద్య చరిత్రలోనే ఇదొక వింతగా పేర్కొంటున్నారు నిపుణులు.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉననాయి. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ స్కార్లెట్ రోజ్(30) వివాహం జరిగింది. శృంగారం సమయంలో విపరీతమైన బాధగా ఉండటంతో ఆమె ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంది. అయితే, బ్రెయిన్‌లో సమస్య కారణంగా ఈ పెయిన్ వస్తుందని వైద్యులు చెప్పారు. కానీ, ఆ సమస్య అలాగే కొనసాగింది. ఇంతలో స్కార్లెట్ గర్భవతి అయ్యింది. 21 వారాల తరువాత పరీక్షకు వెళ్లగా.. వైద్యులు ఆమెను పరిశీలించి షాక్ అయ్యారు. ఆమె జననాంగం రెండుగా విడిపోయినట్లు గుర్తించారు. వైద్య పరిభాషలో దీనిని ట్రాన్స్‌వర్స్ వెజినల్ సెప్టం అంటారని వైద్యులు తెలిపారు. అయితే, దీనికి చికిత్స ఉందని చెబుతున్నారు వైద్యులు. స్కార్లెట్ ఎదుర్కొంటున్న సమస్యను వైద్యులు ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది.

కాగా, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన స్కార్లెట్ రోజ్.. తన పరిస్థితి గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పుట్టుకతో వచ్చిన అసాధారణ పరిస్థితికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. తన భర్తతో కలిసి తన పరిస్థితి ఏంటనేది వివరించింది. 21 వారాల గర్భిణిగా ఉన్న సమయంలో ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకోగా విషయం బయటపడిందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..