Viral Video: మంచులో చిక్కుకున్న భారీ అనకొండ.. తీరా దగ్గరకెళ్ళి చూస్తే.. అందరూ అవాక్

|

Feb 08, 2022 | 7:32 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న విషయమైనా అది క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. నెట్టింట వైరల్ ఫోటోలకు వీడియోలకు కొదవే లేదు.

Viral Video: మంచులో చిక్కుకున్న భారీ అనకొండ.. తీరా దగ్గరకెళ్ళి చూస్తే.. అందరూ అవాక్
Snake
Follow us on

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న విషయమైనా అది క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. నెట్టింట వైరల్ ఫోటోలకు వీడియోలకు కొదవే లేదు. ప్రపంచ నలుమూలలలో ఎక్కడ ఏం జరిగిన అది చిటికలో మన ఫోన్ లో ప్రత్యక్షం అయిపోతుంది. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించినవి. మాములుగా పాములను చూస్తేనే వణికిపోతాం.. అదే పాము అతిపెద్ద పాము మన కళ్ళముందుకు వచ్చిందంటే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే పోతాయి. తాజాగా మంచు పర్వతాల్లో ఓ అతి పెద్ద అనకొండ కనిపించింది.. దాన్ని చూసి అందరు వణికిపోయారు. తీరా చూస్తే..

అది ఒక బొమ్మ.. ఓ వ్యక్తి మంచులో ఓ భారీ అనకొండ రూపాన్ని ఇలా చెక్కాడు. దాన్ని చూస్తే నిజంగా అనకొండ అనుకుంటారు. అంత అద్భుతంగా చెక్కాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో పామును అద్భుతంగా చెక్కిన ఆ వ్యక్తి పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. అతడి టాలెంట్ చూసి పలువురు ఆర్ట్‌వర్క్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఉండటానికి అర్హత ఉంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈవీడియో పై మీరు ఓ లుక్కెయండి .

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Video: ప్లేట్‌లో చికెన్ వింగ్స్ పెట్టిన భార్య.. తిన్న తర్వాత భర్తకు ఫ్యూజులు ఔట్.. చూస్తే షాకవుతారు!

Viral Video: నన్నే నరికేస్తావా.. నీ పని చెప్తా.. ప్రకృతి జోలికి వస్తే అంతే సంగతులు మరి.. వీడియో వైరల్..

Viral Video: పిడకల తయారీపై వర్సిటీలో పాఠాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..