AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రోడ్డుపై మిరాకిల్ ఎస్కేప్.. భూమ్మీద నూకలున్నాయి అంటే ఇదేనేమో..! జస్ట్ మిస్ …

ప్రస్తుతం అలాంటి షాకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వృద్ధుడిపై నుంచి ట్రక్కు దూసుకుపోతున్న దృశ్యం భయానకంగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఈ అద్భుతం చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. అందుకోసం ఈ వీడియో తప్పక చూడాల్సిందే.

Watch Video: రోడ్డుపై మిరాకిల్ ఎస్కేప్.. భూమ్మీద నూకలున్నాయి అంటే ఇదేనేమో..! జస్ట్ మిస్ ...
Truck Accident
Jyothi Gadda
|

Updated on: Jan 05, 2024 | 9:35 PM

Share

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు ఫన్నీ వీడియోలు, మరికొన్నిసార్లు షాకింగ్ వీడియోలు. కొన్నిసార్లు షాకింగ్ ప్రమాదాల వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చాలా భయంకరంగా ఉంటాయి. మీరు అలాంటి వాటి గురించి ఆలోచించలేరు కూడా. ప్రస్తుతం అలాంటి షాకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వృద్ధుడిపై నుంచి ట్రక్కు దూసుకుపోతున్న దృశ్యం భయానకంగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఈ అద్భుతం చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. అందుకోసం ఈ వీడియో తప్పక చూడాల్సిందే.

ఈ వైరల్ వీడియోలో చేతిలో సైకిల్‌తో రోడ్డుపై నడుస్తున్న ఓ తాతని మీరు చూస్తారు. అకస్మాత్తుగా ఒక ట్రక్కు వచ్చి వారిపైకి దూసుకెళ్లింది. ఇది చూసిన తర్వాత ఎవరైనా తాత ట్రక్కు కింద నలిగిపోయి ఉంటారని లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని అనుకుంటారు. కానీ, అలాంటిదేమీ జరగదు. తర్వాత వీడియోలో ట్రక్కు అతనిపైకి దూసుకెళ్లింది.. కానీ, ఆ తర్వాత ఆ వృద్ధుడు ఏమి జరగనట్టుగానే లేచి కూర్చున్నాడు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. తాత నిజంగా ఏదో అదృష్ట శక్తి కాపాడటం వల్లే బతికిఉన్నాడంటున్నారు వీడియో చూసిన జనాలు.. ఒక్క క్షణం ఆ వృద్ధుడికి ఏం జరిగిందోనని అంతా భయపడిపోయారు. కానీ అతడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.. అయితే ఈ ప్రమాదంలో అతని సైకిల్ దెబ్బతింది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో ప్రమాదాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం మీరు చూసే ఉంటారు. కానీ ఇలాంటి ఘటనలు చాలా అరుదు. ఇక్కడ వైరల్‌ వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూస్తే ఇదంతా అదృష్టం అనాల్సిందే.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది