Viral Video: పాముకి ప్రాణభిక్ష పెట్టిన లేడీ స్నేక్ క్యాచర్ అజితా పాండే.. వీడియో వైరల్..

ఈ వీడియోలో పామును పట్టుకోవడానికి వస్తుంది స్నేక్ క్యాచర్ అజితా పాండే. అయితే చిన్న పాము పిల్ల ఒకటి గమ్ బుక్ మీద అంటుకుని ఉంటుంది. వెంటనే పామును దాని నుంచి కాపాడుతుంది అజితా. గమ్ నుంచి విడిపించి ఆ తర్వాత వాటర్ వేసి కడుగుతుంది. పాముకు అంటుకున్న గమ్ అంతా పోయిన తర్వాత ఒక క్లాత్‌తో తుడిచి విడిచి పెడుతుంది. పామును కాపాడటంతో అజితా పాండే..

Viral Video: పాముకి ప్రాణభిక్ష పెట్టిన లేడీ స్నేక్ క్యాచర్ అజితా పాండే.. వీడియో వైరల్..
Viral Video

Updated on: Aug 18, 2024 | 5:30 PM

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటాయి. పాములకు సంబంధించి ఏ చిన్న వీడియో అయినా నెట్టింట జోరుగా వైరల్ అవుతాయి. తాజాగా ఇప్పుడు పాముకు సంబంధించిన మరో వీడియో కూడా ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. @invincible_ajita అనే ఇస్టాగ్రామ్‌లో ఈ వీడియో అనేది జోరుగా మారింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు చాలా వ్యూస్ వచ్చాయి. పాము కాపాడటం అనేది సోషల్ మీడియాలో క్రేజీగా మారింది. స్నేక్ క్యాచర్ అజితా పాండే చేసిన పనిని కొనియాడుతున్నారు.

ఈ వీడియోలో పామును పట్టుకోవడానికి వస్తుంది స్నేక్ క్యాచర్ అజితా పాండే. అయితే చిన్న పాము పిల్ల ఒకటి గమ్ బుక్ మీద అంటుకుని ఉంటుంది. వెంటనే పామును దాని నుంచి కాపాడుతుంది అజితా. గమ్ నుంచి విడిపించి ఆ తర్వాత వాటర్ వేసి కడుగుతుంది. పాముకు అంటుకున్న గమ్ అంతా పోయిన తర్వాత ఒక క్లాత్‌తో తుడిచి విడిచి పెడుతుంది. పామును కాపాడటంతో అజితా పాండే చేసిన పనిని అందరూ కొనియాడుతున్నారు. నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూసేయండి.